Anasuya : మన తెలుగు బుల్లితెర యాంకర్లు ఎంతమంది ఉన్న కూడా ఒకరో ఇద్దరో స్టార్ హీరోయిన్లకు ఉన్న స్టేటస్ దొరుకుతుంది. అలాంటి వాళ్లలో సుమ మరియు అనసూయ(Anasuya Emotional) ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరూ తమ టాలెంట్ తో ఎన్నో షోలకు యాంకర్లు గా అందరిని మెప్పించారు. సుమ తనదైన స్టైల్ కామెడీ టైమింగ్ తో ఫేమస్ అయ్యితే, అనసూయ తన టాలెంట్ తో పాటు అంధ చెందాలతో ఫేమస్ అయ్యింది.
ఈమె ఆడియో ఫంక్షన్స్ తో పాటు ఈ టీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ కూడా హోస్ట్ గా వ్యవహరించింది. ఈ మధ్య అనసూయ తన మెయిన్ స్టీమ్ అయినా యాంకరింగ్ ను వదిలేసి సినిమాలలో నటిస్తుంది. ఈ అమ్మడు తరచుగా వివాదాల పాలవుతుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను ఉదేశించి ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియా ట్రోల్ల్స్ కు గురవుతుంది. ఈమె నెట్లో వైరల్ అవ్వడానికి ఇదొక కారణం అయితే, మరొక కారణం ఆమె అందచందాలను ఆరబోస్తూ ఉన్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ కాతాలో పోస్ట్ చెయ్యడం వాళ్ళ.
అనసూయకు పెళ్ళై ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఈమె తరచుగా కుటుంబంతో కలిసి విదేశాలకు ట్రిప్స్ కు వెళుతుంది. మొన్న ఆమె ఓ విదేశీ టూర్ లో బికినీ ఫోటోలను తన కొడుకులతో పోస్ట్ చేసి వైరల్ అయ్యింది. దీనికి ఈమె ఎన్నో ట్రోల్ల్స్ ను ఎదురుకుంది. ఇలాంటి ఫోటోలను పోస్ట్ ఎందుకు చేయడం అంటూ కొందరు అంటే, మరికొందరు ఈ వయసులో కూడా ఇంట ఫిట్నెస్ ఉండడం చాలా గ్రేట్ అని అంటున్నారు. ఇలా తన హాట్ ఫోటోషూట్స్ తో అనసూయ స్టార్ హీరోయిన్ల క్రేజ్ సంపాదించుకుంది.
ఈ భామకు అభిమానులు కూడా ఫిదా అయ్యారు అన్ని చూపొచ్చు. ఇకపొతే అనసూయ ఈ మధ్య అమెరికా కు వక్షన్ కు కుటుంబం తో కలిసి వెళ్ళింది. అక్కడ ఆమె గుర్రాలతో కొంత సమయం గడిపింది. వాటి తో మాట్లాడడం మరియు సమయం కేటాయించడం నాకు నోస్టాలిజీ ల ఉంది అంటూ పోస్ట్ చేసింది.
అనసూయ తన నాన్న ను గుర్తుచేసుకుంది. ఆయనకు గుర్రాలు అంటే చాలా ప్రేమ అని, వాటితో మాట్లాడగలిగే స్థైర్యం అందరికి ఉండదని, తన(Anasuya Emotional) తండ్రి నుండి ఇవ్వని తనకు వచ్చాయని మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.