Home Cinema Krithi Shetty : ఆ స్టార్ హీరో సినిమాలో నేను నటించను.. తేల్చి చెప్పేసిన కృతి...

Krithi Shetty : ఆ స్టార్ హీరో సినిమాలో నేను నటించను.. తేల్చి చెప్పేసిన కృతి శెట్టి..

Krithi Shetty : ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా హల్చల్ చేస్తోంది. కన్నడ బ్యూటీ కృతిశెట్టి తెలుగు హీరోని అవమానించిందా, అంటే అవుననే సమాధానం వస్తుంది. అందుకు కారణం తాజాగా ఆమెకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే ఆఫర్ ను తిరస్కరించింది ఈ కన్నడ బ్యూటీ.

సినిమాలో నటించమని మహేష్ బాబు ఇచ్చిన ఆఫర్‌ను ఏ హీరోయిన్ కూడా తిరస్కరించరు. ఇది మనందరికీ తెలుసు. మరి ఈ బ్యూటీ ఎందుకు మహేష్ బాబు సినిమాలో నటించడానికి తిరస్కరించింది. దీనికి కారణం ఈ నటి నటించిన సినిమాలు అని పరాజయాల పాలయ్యాయి. ఈవిడ ఎంత ట్రై చేసిన సరే ప్లాప్ ట్రాక్ నుండి తప్పుకోలేకపోతుంది. ఈ క్రమంలో కృతి శెట్టి ఇకపై తెలుగు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుంది.

krithi-shetty-rejected-cinema-with-mahesh

ఇది కాకుండా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర కోసం కృతి శెట్టిని అనుకున్నారట మేకర్స్. అయితే నేను నటించను అని కృతి శెట్టి తేల్చి చెప్పింది. దీని తర్వాత మనమే సినిమాలో శర్వానంద్ హీరోగా నటించింది. ఈ సినిమా కూడా బారి డిసాస్టర్ గా నిలిచింది. ఎట్టకేలకు కృతి శెట్టి ఇకపై తెలుగులో నటించడం లేదని తెలిపింది. ఇప్పుడు అమ్మడు ఆశలన్నీ కోలీవుడ్ పైనే ఉన్నాయి. కోలీవుడ్ భారీ ఆఫర్లతో ముందుకు సాగుతుంది. మరి ఈ బ్యూటీ తలరాత ఎలా మారుతుందో చూడాలి.

Exit mobile version