Home Cinema Trisha : త్రిష వీక్నెస్ తో ఆడుకుంటున్న స్టార్ డైరెక్టర్.. ఇలాంటి చీప్ పనులు చేయిస్తున్నాడంటే...

Trisha : త్రిష వీక్నెస్ తో ఆడుకుంటున్న స్టార్ డైరెక్టర్.. ఇలాంటి చీప్ పనులు చేయిస్తున్నాడంటే నమ్మరు..

Trisha : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వడానికి నటిలు ఎంతలా కష్టపడతారో అందరికి తెలిసిందే. ఒక వేళ్ళ అన్ని కష్టాలు దాటి హీరోయిన్ అయ్యారంటే, ఎన్ని రోజులు ఇండస్ట్రీలో కొనసాగుతారో కూడా తెలీదు. హీరోలు అయితే ఒక సినిమా ప్లాప్ అయినా సరే ఇంకో సినిమాతో వారు మల్లి స్టార్ స్టేటస్ ను పొందొచ్చు కానీ హీరోయిన్ల(Trisha Latest) విషయంలో ఇలా జరగదు. వీరి కెరీర్ లో మొదట ఒక్క సినిమా ప్లాప్ అయినా కూడా వీరికి హీరోయిన్ గా ఛాన్సులు రావు. ఇది సినిమా ఇండస్ట్రీలో మనం చాలానే చూసాము.

latest-news-is-this-star-director-is-playing-with-trisha

ఇలాంటి సిట్యుయేషన్స్ లో కూడా కొందరు స్టార్ హీరోయిన్లు గా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇది గొప్ప అనే చెప్పాలి. ఇలాంటి హీరోయిన్లు లిస్ట్ లోకి వస్తుంది త్రిష. ఈ అమ్మడు తమిళ బ్యూటీ అయినప్పటికీ ఈవిడ తెలుగు చిత్ర సీమలో కూడా అందరికి తెలిసిన పేరే. టాలీవు లో త్రిష స్టార్ హీరోల సరసన నటించి బారి విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇలాంటి త్రిష కెరీర్ ప్రస్తుతం అంతంత మాత్రమే అని చెప్పాలి. తన సెకండ్ ఇన్నింగ్స్ పొన్నియన్ సెల్వన్ సినిమాతో మొదలుపెట్టింది మరియు

ఇది ఆమెకు మంచి మూవ్ అని చెప్పాలి. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రం. తెలుగు, తమిళ్, కన్నడ మరియు హిందీ బాషలలో ఈ సినిమాను విడుదల చేసారు. ఈ సినిమా రెండు భాగాలుగా తీశారు దర్శకుడు మణిరత్నం. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో బారి విజయం సాధించింది. అయితే నటి త్రిష పాత్ర ఈ సినిమాలో అందరికి నచ్చింది. ఇదిలా ఉంటె ప్రస్తుత త్రిష గురించి ఓ వార్తా సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. అదేంటో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం పదండి.

త్రిష ఫస్ట్ ఇన్నింగ్స్ చాలా అద్భుతంగా ఉండేది మరియు ఇపుడు ఆమ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా పెద్ద సినిమాతోనే మోడలింది. ఈ అమ్మడుకు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. దీనికి గల కారణం ఓ కోలీవుడ్ డైరెక్టర్ అంట. త్రిష(Trisha Latest) కు సినిమా ఆఫర్లు లేని సమయంలో ఆమె వీక్నెస్ ను క్యాచ్ చేసి ఆ కోలీవుడ్ డైరెక్టర్ ఆమె కు దేగ్గరై తనతో చాలా ఫ్రెండ్లీ గా ఉన్నాడు మరియు సినిమా ఛాన్సులు ఇప్పిస్తా అని చెప్పి ఆమెను లొంగ తీసుకున్నదంట.

ఆమె కూడా సినిమా ఆఫర్ల కోసం అతని దెగ్గర లొంగిపోయింది అని కోలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. ఆ కోలీవుడ్ డైరెక్టర్ త్రిష పై ఎప్పటినుండో కన్ను వేసాడని, ఇలాంటి సమయం కోసం ఎదురుచూసి ఆమెకు దెగ్గరయ్యాడు మరియు ఏకంగా త్రిష అందానికి ఫిదా అయ్యి ఎలాగైనా పెళ్లి చేసుకొని ఈ అందని ఆస్వాదించాలని అనుకోని తన భార్య కు విడాకులు కూడా ఇచ్చేశారట. త్రిష కు సినిమా ఆఫర్లు రావడానికి కూడా ఈయనే కారణం అని టాక్ నడుస్తుంది.

Exit mobile version