Home Cinema Niharika : మెగా ఫ్యామిలీకి దూరమైన నిహారిక.. చేజేతులా చేసుకుందిగా..

Niharika : మెగా ఫ్యామిలీకి దూరమైన నిహారిక.. చేజేతులా చేసుకుందిగా..

Niharika : మెగా ఫ్యామిలీకి దూరమైన నిహారిక. చేజేతులా చేసుకుందిగా టాలీవుడ్లో ఉన్న పెద్ద కుటుంబాల్లో ఫస్ట్ ప్లేసులో నిలుస్తుంది మెగా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి ఇండస్ట్రీకి ప్రస్తుతం పెద్ద దిక్కుగా మారారు. ఈ ఫ్యామిలీలోని హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ కుటుంబంలో ఏం జరిగిన ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది(Niharika Leaving India). ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ గురించి అనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ కుటుంబం నుంచి ఎంతో మంది నటీనటులుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

niharika-chiranjeevi

హీరోలుగా చాలా మంది పాపులర్ అయినా హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క నటీమణి నిహారిక. మెగా కుటుంబానికి ముద్దుల కూతురిగా గుర్తింపు తెచ్చుకుంది నిహారిక. తాను మొదట్లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ కాలం కలిసి రాక ఇండస్ట్రీనుంచి దూరం అయింది. ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నటనకు గుడ్ బై చెప్పి నిర్మాణ రంగంపై దృష్టి సారించింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే తాను చైతన్య జొన్నలగడ్డను ఇష్టపడి పెళ్లి చేసుకుంది.

ఏమైందో తెలియదు కానీ కొన్నాళ్లకే పెళ్లి పెటాకులైంది. చైతన్యకు విడాకులు ఇచ్చి ఎవరి దారి వారు చూసుకున్నారు. నిహారికను పెళ్లి చేసుకున్న చైతన్య మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో దేవాలయాలు తిరుగుతుంటే. నిహారిక మాత్రం తన స్నేహితులతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. తాజాగా నిహారిక మెగా కుటుంబానికి దూరం అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నిహారిక ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది.

దీన్ని చూస్తే తను మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తోంది(Niharika Leaving India). ఈ క్రమంలోనే తన ఫ్రెండ్స్ అందరూ ఎయిర్ పోర్టులో సెండ్ ఆఫ్ ఇస్తున్నట్లు. అక్కడ తనను డ్రాప్ చేసిన వీడియోను నిహారిక ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే త్వరలోనే తన అన్న వరుణ్ పెళ్లి ఉండగా ఉన్న ఫళంగా ఇలా మెగా ఫ్యామిలీనుంచి దూరంగా ఫారిన్ కు వెళ్లడానికి కారణం ఏంటి అన్నది మాత్రం తెలియడం లేదు. ఏది ఏమైనా నిహారిక క్లారిటీ ఇచ్చేవరకు కారణం కోసం వెయిట్ చేయాల్సిందే. నిహారిక ఇటీవలే ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్ అట్టర్ ప్లాప్ అవ్వటంతో తిరిగి మల్లి సినిమాలే చేదాం అని తిరిగివచ్చేసింది.

నిహారిక విడాకుల తరువాతే చాల సంతోషంగా ఉంది అని, వైవాహిక జీవితం అస్సలు బాలేదు అని ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. మరి కొందరు ఐతే విడాకులకు కారణం నాగ బాబే అని కూడా అంటున్నారు.

Exit mobile version