Home Cinema Lavanya Tripathi : జిమ్లో సెగలు పుట్టిస్తున్న మెగా కోడలు.. అందాలు ఆరబోస్తూనే ఉంది..

Lavanya Tripathi : జిమ్లో సెగలు పుట్టిస్తున్న మెగా కోడలు.. అందాలు ఆరబోస్తూనే ఉంది..

Lavanya Tripathi : ఈ మధ్య సినిమా హీరోయిన్లు ఫిట్నెస్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే వీరిది గ్లామర్ వరల్డ్. ఆనందంగా మరియు ఫిట్ గా ఉంటేనే వీరికి సినిమా ఆఫర్లు వస్తాయి. వీరు హీరోయిన్లు గా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగాలన్న మరియు ఆరోగ్యం గా ఉండాలన్న వీరికి ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవాలి. ఇలా ఈమధ్య మన బామలు ఎక్కువ సమయం జిమ్లో(Lavanya Tripathi Workout) గడుపుతున్నారు.

lavanya-tripathi-posted-her-gym-workout-photos-on-her-social-media

అయితే ఈ మధ్య జిం లలో ముద్దుగా బొద్దుగా ఉన్న హీరోయిన్ల కంటే ఎక్కువ కరెక్ట్ షేప్ లో ఉన్న నటిలు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వీరిలో ముందుండేది సమంత అని చెప్పుకోవాలి. ఆమె ఎక్కడికిపోయిన సరే జింకు మాత్రం పక్క వెళుతుంది మరియు హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటది. ఇపుడు ప్రస్తుతం సమంతను ఫాలో అవుకుంటా ఈ ఫిట్నెస్ ఫ్రీక్స్ లిస్ట్ లోకి చేరిపోయింది లావణ్య త్రిపాఠి. అవును లవణాయ తన బాడీను మరియు ఆరోగ్యం పై ఎక్కువ దృష్టి పెడుతుంది.

తన ఎప్పటినుండో మంచి సైజు మైంటైన్ చేసుకుంటా ఉంది. ఈ మధ్య తాను జింలో వర్కౌట్స్ చేస్తూ ఫోటోలు మరియు వీడియోలు తన సోషల్ మీడియా కాటాలో పోస్ట్ చేసింది. ఇందంతా ఇదా వరకు లేదుకానీ ఇప్పుడు ఇదే ట్రెండ్ గా మారింది అనుకుందేమో, లావణ్య కూడా తన వర్కౌట్ వీడియోలతో అందరికి చెమటలు పట్టిస్తుంది. లావణ్య పోస్ట్ చేసిన ఫోటోలలో ఆమె చాలా నాటీగా మరియు సెక్సీ గా పోజులు ఇచ్చింది. ఈ అమ్మడు ఇటీవలే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ఫామిలీ అయినా మెగా కుటుంబం లోకి కోడలిగా వెళుతుంది.

ఇది మన అందరికి తెలిసిన విషయమే. వరుణ్ తేజ్ మరియు లావణ్య ఇద్దరు ప్రేమించి పెద్దలకు తమ ప్రేమను వివరించి, వారు ఒప్పుకొని ఈ ఇద్దరికీ నిశ్చితార్థం చేసారు. అయితే లావణ్య(Lavanya Tripathi Workout) తాను మెగా కోడలిగా ఆ కుటుంబానికి వెళ్తున్న అనే ఆదేశంతో ఆమె ఫిట్ గా ఉండాలని వర్క్ ఔట్స్ చేస్తుందని కొందరు అంటున్నారు.

ఈ ఫోటోలకు మరి కొందరైతే వరుణ్ కు చుపియాలిసిన అందాలు అందరికి చూపిస్తున్నావు అని ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇలా తన ఫోటోలకు మిక్స్డ్ కామెంట్స్ వస్తున్నాయి. ఏదిఏమైనా పెళ్లికి ముందు ఇలాంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం అంత మంచిదికాదు అని మరి కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం లావణ్య త్రిపాఠి అందరి కళ్ళలో పడింది మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version