Home Cinema Lavanya Tripati : పెళ్ళికి ముందే మామ నాగబాబుకు లావణ్య త్రిపాఠి వార్నింగ్.. షాక్ లో...

Lavanya Tripati : పెళ్ళికి ముందే మామ నాగబాబుకు లావణ్య త్రిపాఠి వార్నింగ్.. షాక్ లో వరుణ్ తేజ్..

Lavanya Tripati : ఇటీవల కొణిదెల కుంటుంబం నుండి విడాకులు తీసుకుంటానా అని ప్రకటించింది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆమె చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకొని రెండు సంవత్సరాలు నిండకముందే విడాకులు తీసుకున్నారు. ఈ వార్తా సిసిల మీడియాలో తెగ వైరల్ అయ్యింది. వీరిద్దరి మధ్య పెళ్ళైన కొద్దీ (Lavanya Tripati Warning to Nagababu) నెలలకే వివాదాలు వచ్చాయి, కానీ ఆమె కుంటుంబ సభ్యులు ఆమెను బుజ్జగించి ఇన్ని రోజుల వరకు విడాకులు ఇవ్వకుండా ఆపారట.

lavanya-tripati-strong-warning-to-nagababu

కానీ చివరికి నిహారిక మరియు చైతన్య చట్టబద్దంగా విడాకులు తీసుకున్నారు. గత కొద్దీ నెలలుగా ఈ అమ్మడు చైతన్యతో దూరంగా ఉన్నది మరియు నాగబాబును తాను ఒప్పించాక విడాకులు అప్లై చేసింది ఈ ముద్దుగుమ్మా. విడాకుల విషయం ముందుగా నాగబాబుకు చెపితే నిహారిక మీద ఫైర్ అయ్యారంట. నీకు బుద్ధి ఉందా, ఎన్ని సార్లు చెప్పిన అర్ధం అవ్వడం లేదు. సరిగా కాపురం చేసుకో అంటే వినవు అని తిట్టి మల్లి ఇలాంటి తిక్క ఆలోచనలు పెట్టుకోకు అని వార్నింగ్ కూడా ఇచ్చారట.

నాగబాబు చెప్పక కొని రోజులు బాగానే ఉన్నారట మరియు మల్లి కొని నెలలకు ఇదే ప్రస్తావన తెచ్చిందంట నిహారిక. అయితే నాగబాబు విసికిపోయి నువ్వు ఎంచేసుకుంటావో చేసుకో కానీ విడాకులు తీసుకుంటే మాత్రం నా ఇంట్లో అడుగు కూడా పెట్టొద్దని మరియు ఇంట్లో నుండి వెళ్లిపోవాలని ఆమెకు వార్నింగ్ ఇచ్చారట నాగబాబు. ఇదిలా ఉంటె ఈ మద్యే నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ అయ్యింది. వీరి ఎంగేజ్మెంట్ తరువాతే నిహారిక తన విడాకులు ప్రకటించింది.

అయితే నిహారిక విషయం లో కోపంగా ఉన్న నాగబాబుకు కాబోయే కోడలు వార్నింగ్ ఇచ్చిందని సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. నిహారిక విడాకుల విషయంలో లావణ్య త్రిపాఠి జోక్యం చేసుకొని బిడ్డ సమస్య ఏంటో అర్ధం చేసుకోకుండా ఆలా ఎందుకు తన మీద అరుస్తున్నారని నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిందంట.

పెళ్ళికి ముందే ఇలా దర్యంతో వదిన ప్లేస్ లో ఉంది నిహారికకు సపోర్ట్ చేసిందంట లావణ్య త్రిపాఠి. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది మరియు అన్ని సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ లో వైరల్ అవుతుంది. మెగా అభిమానులు ఈ వార్తా కు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. (Lavanya Tripati Warning to Nagababu)

Exit mobile version