Home Cinema Mahesh Babu : రాజమౌళి అడిగాడని ఆ పనికి ఓకే చెప్పిన మహేష్.. తేడావస్తే కెరీర్...

Mahesh Babu : రాజమౌళి అడిగాడని ఆ పనికి ఓకే చెప్పిన మహేష్.. తేడావస్తే కెరీర్ కతం..

Mahesh Babu-Rajamouli : రాజమౌళి సినిమా తీస్తున్నాడు అంటే అది పక్క హిట్ అని అర్ధం. ఏ హీరోతో చేసిన ఏ హీరోయిన్ ని పెట్టి తీసిన రాజమౌళి డైరెక్టర్గా చేసాడు అంటే బొమ్మ పక్క హిట్టే అందులో అసలు అనుమానమే లేదు. అది రాజమౌళి క్రీస్తే చేసుకున్న బ్రాండ్ వాల్యూ. అందరూ డైరెక్టర్లు స్టోరీలు పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరిగితే, రాజమౌళి విషయంలో మాత్రం నిర్మాతలే రాజమౌళి చుట్టూ తిరుగుతారు. దానికి చాలానే కారణాలు ఉన్నాయి.

mahesh-babu

ఎందుకంటే రాజమౌళి సినిమా మొదటి నుంచి సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు చాల జాగ్రత్తగా వొళ్ళు దెగ్గర పెట్టుకుని పని చేస్తాడు, పని చేయటమే కాదు అందరిని బానిసలులాగా మొహమాటం పడకుండా వారితో కూడా అలా పని చేయించుకుంటాడు. ఏ ఒక్క చిన్న డీటెయిల్ కూడా మిస్ ఎవ్వడు రాజమౌళి. అందుకే తన సినిమాలకు అంత క్రేజ్. ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా కు సంబంధించి మొన్ననే మహేష్ బాబుతో లుక్ టెస్ట్ పూర్తి అయ్యింది. రాజమౌళి మహేష్ బాబుతో ఈ సినిమా కోసం 10 కిలోల బరువు తగ్గమని చెప్పాడు అట. దానికి మహేష్ బాబు కూడా ఓకే చెప్పాడు అట. మహేష్ బాబు ఉండటమే ఎలా ఉంటాడో మనకు తెలుసు, ఇక 10 కిలోలు తగ్గితే బక్కగా ఎలా ఉంటాడో అని అభిమానులు భయపడుతున్నారు, అంతే కాదు ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది అని ఫాన్స్ తెగ ఫీల్ ఐపోతున్నారు.

Exit mobile version