Home Cinema Rajamouli : మహేష్ బాబు రాజమౌళిల సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో విల్లన్..

Rajamouli : మహేష్ బాబు రాజమౌళిల సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో విల్లన్..

Rajamouli : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేది రాజమౌళి మహేష్ బాబుల సినిమా గురించే. రాజమౌళి సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటే ఆ సినిమా కి మినిమం 500 కోట్లు కలెక్షన్ పక్క, ఇది ఎవ్వరిని అడిగిన చెపుతారు. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమా కావటం విశేషం. ఈ సినిమా కోసం రాజమౌళి ఏకంగా 1000 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నాడు అట. అభిమానులు మాత్రం ఈ సినిమా ఎపుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

మొన్ననే లుక్ టెస్ట్ పూర్తి చేసుకుని మహేష్ బాబు షూట్ కి రెడీ అవుతున్నాడు. లుక్ టెస్ట్ చేసిన రాజమౌళి, మహేష్ బాబుని 10కిలోల బరువు తగ్గమని చెప్పాడు అట. దీనికి మహేష్ బాబు కూడా సరే అన్నాడు అని టాక్. ఈ సినిమా షూటింగ్ గచ్చిబౌలిలో మొదలు పెట్టబోతున్నారు అట సినిమా బృందం. ఇక విషయానికి వస్తే రాజమౌళి ఈ సినిమా కి విల్లన్ గా ఒక మంచి హీరో ని పెట్టాలి అని అనుకుంటున్నాడు అట. ఎంత మందిని ఆ క్యారెక్టర్ ఉహించుకున్న ఎవ్వరు సెట్ అవ్వటంలేదు.

hrithik-roshan

దీనితో రాజమౌళి చివరిగా బాలీవుడ్ స్టార్ హీరో అయినా హ్రితిక్ రోషన్ ని విల్లన్ గా పెట్టాలి అని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఏ హీరోని కూడా ఆ క్యారెక్టర్ లో ఉహించుకోలేకపోయాడు అట రాజమౌళి. హ్రితిక్ రోషన్ ఏ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి తనకు కథ చెప్పే పనిలో ఉన్నాడు రాజమౌళి. మీరు ఏమంటారు? మహేష్ బాబు సినిమాలో హ్రితిక్ ని విల్లన్ గా పెట్టడం సినిమాకి పాజిటివ్ అంటారా నెగటివ్ అంటారా..?

Exit mobile version