Home Cinema Mahesh Babu : ఆ స్టార్ హీరోయిన్ తో నిజంగానే మహేష్ బాబు ప్రేమలో పడ్డారా..?

Mahesh Babu : ఆ స్టార్ హీరోయిన్ తో నిజంగానే మహేష్ బాబు ప్రేమలో పడ్డారా..?

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా(Mahesh Babu Preity Zinta) కొన్ని రోజులలో మన ముందుకు వస్తుంది అని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినీమాతరువాత మహేష్ బాబు రాజమౌళి తో కలిసి పాన్ ఇండియ సినిమా ప్లాన్ చేసారు. మహేష్ రాజమౌళి తో చేయడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకు సంబందించిన స్టోరీ కూడా రెడీ అయ్యిందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

mahesh-fall-in-love-with-this-star-heroine-in-initial-stage-of-his-career

ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఇంకో పార్ట్ కు ఓపెన్ అయ్యేలా ఈ కతా రాసుకునం అని ఆయన అన్నారు. మహేష్ ఇటీవల మాట్లాడుకుంటూ నా మొదటి చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది మరియు సినిమా ఇండస్ట్రీ లోకి నా తోలి మెట్టు అని ఆయన అన్నారు. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా చేయక ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు మరియు ఆయనకు చిన్నప్పుడే మంచి పేరు వచ్చింది అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మహేష్ మొదటి చిత్రం రాజకుమారుడు. ఈ సినిమా బారి విజయం సాధించింది మరియు

మహేష్ కెరీర్ లోనే అది చాలా ముఖ్యమైన సినిమా. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రీతీజింతా నటించింది. అయితే ఈ సినిమా అప్పుడు మహేష్ ప్రీతి జింతా తోటి ప్రేమాయణం నడిపాడంట. అప్పట్ల ఇది సంచలనం రేపింది. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నపుడు మహేష్ బాబు ప్రీతిజింతా అందానికి మరియు తెలివికి పడిపోయాడట. వీరు షూటింగ్ లో క్లోజ్ గా ఉన్నారట మరియు షూటింగ్ తరువాత ఎంచక చెట్ట పట్టాలు ఏసుకొని తిరిగారట. చాల సంవస్త్రాల తరువాత ఈ న్యూస్ మల్లి వైరల్ అవుతుంది.

కానీ వీరిద్దరి మధ్య మనం అనుకునేది ఏమి లేదట. మహేష్ బాబు కు ఇది మొదటి చిత్రం అయ్యేసరికి హీరోయిన్ తో క్లోజ్ గా ఉంటె సీన్లు మంచిగా వస్తాయని(Mahesh Babu Preity Zinta) ఆయన అనుకున్నారట. అంతకు మించి వీరిద్దరి మధ్య ఏమి లేదట.

ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ కూడా ఇంత మంచిగా సెట్ అవ్వడానికి కారణం కూడా అదేనట. ఆ తరువాత మహేష్ వరుస విజయాలతో దూసుకుపోయాడు మరియు తన కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు బాలీవుడ్ భామ నమ్రత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Exit mobile version