Home Cinema Mangli : మంగ్లీ ఏంటి ఇలా తయారయ్యింది.. ఆ ఎక్స్పోసింగ్ చూస్తే మతిపోతుంది..

Mangli : మంగ్లీ ఏంటి ఇలా తయారయ్యింది.. ఆ ఎక్స్పోసింగ్ చూస్తే మతిపోతుంది..

Mangli : సింగర్ మంగ్లీ అంటే మనకు మొదట గుర్తుకువచ్చేది మన తెలంగాణ జానపద సంగీతమే అని చెప్పుకోవాలి. ఈ సింగర్ తెలంగాణ వచ్చిన కొత్తలో బతుకమ్మ పండగ పాటతో ఫేమస్ అయ్యింది. ఈమె పాటలకు తెలంగాణ ప్రజలే కాదు సౌత్ స్టేట్స్ అన్ని మంత్రముగ్దులయిపోయారు. సింగర్ మంగ్లీ తన పాటలను షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఎన్నో లక్షల వ్యూస్ రావడం మొదలైంది.

mangli-the-famous-singer-hot-and-pretty-photos-are-trending-on-social-media

అల ఈ అమ్మడు ఫేమస్ అయిపొయింది మరియు ప్రస్తుతం మంగ్లీ సినిమాలోనూ పాటలు పాడుతు, షోస్ కూడా అన్ని సౌత్ స్టేట్స్ చేస్తూ బిజీ బిజీ అయిపొయింది. ఒక్కపుడు మంగలి అంటే పెద్ద బొట్టు, ట్రదితిఒనల్ డ్రెస్సులు వేసుకొని చాలా అంటే చాలా పద్దతిగా ఉండేది. కానీ ఇపుడు మొతం మారిపోయింది. ప్రస్తుతం మంగ్లీ స్టేటస్ మారిపోయింది మరియు ఆమె డబ్బున్న స్నేహితులతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. ఈ అమ్మడుకు సినిమాలలో మొదట పాడడానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఛాన్స్ ఇచ్చారు మరియు

మంగ్లీ పాడిన మొదటి పాటనే తెగట్రెండ్ అయ్యింది. ఇపుడు ఆమె సంవత్సరానికి ఓ రెండు సినిమా పాటలైనా పడుతుంది మరియు వీటి తో పాటు ఆల్బం సాంగ్స్ కూడా చేస్తుంది. ఇలా ఈ అమ్మడు సంవత్సరానికి గట్టిగానే సంపాదిస్తుంది అని చెప్పుకోవచ్చు. అల ఇప్పుడు మంగలి రిచ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ, అప్పట్ల ట్రెడిషనల్ గా కాకుండా తన రిచ్ ఫ్రెండ్స్ లా ట్రెండో ట్రెండో బట్టలు వేసుకొని హాట్ హాట్ గా తయారు అవుతుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఆక్టివ్ గా ఉంటుంది మరియు

తన హాట్ ఫోటోషూట్ ఫోటోలను తన కాతాలో పోస్ట్ చేస్తుంది. ఆ ఫోటోలు చుసిన నెటిజనులు, ఈమె మనం చుసిన సింగర్ మంగ్లీ (Mangli) ఏ నా అని ఆశ్చర్యపోతున్నారు.

ఆమె అభిమానులు అయితే మాకు మీరు ట్రెడిషనల్ గా రెడీ అవుటేనే బాగున్నారు అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ అమ్మడు తన సొంత టాలెంట్ తో ఇంతపైకి రావడం చాలా ఆనందంగా ఉంది అని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version