Home Cinema Mrunal Thakur : తండ్రి వయసులో ఉన్న హీరోతో రొమాన్స్ చేయడానికి ఓకే చెప్పిన మృణాల్...

Mrunal Thakur : తండ్రి వయసులో ఉన్న హీరోతో రొమాన్స్ చేయడానికి ఓకే చెప్పిన మృణాల్ ఠాకూర్.. ఆ స్టార్ హీరో ఎవరంటే..?

Mrunal Thakur : బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆ మధ్యకాలంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రజలకు పరిచమైన ఈ అందాల తార, ఆ సినిమాతో బారి విజయం సాధించి తన మొదటి సినిమాతోనే మంచి పేరును దక్కించుకుంది. మృణాల్(Mrunal Thakur Chiranjeevi) ఈ సినిమా తరువాత స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఈ భామ సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించి కుర్రగాల మనసులు దోచుకుంది.

mrunal-thakur

ఈమెకు యూత్ లో చాలా మంది అభిమానులు అయిపోయారు మరియు మృణాల్ కు తెలుగులో వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు నాచురల్ స్టార్ నాని చేస్తున్న హాయ్ నాన్న సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఒక్క ఫీల్ గుడ్ సినిమా. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు కొత్త డైరెక్టర్ శౌర్యువ్. ఈ సినిమాలో మృణాల్ మరియు నాని ఓ పాపకు తల్లితండ్రులు గా నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నాన్న సినిమా షూటింగ్ తరువాత ఈ అమ్మడు విజయ్ దేవరకొండ కలిసి ఓ సినిమాను సైన్ చేసింది. ఆ సినిమా షూటింగ్ త్వరలో మొదలుబెట్టనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు దర్శకత్వం వహించారు పరుశురాం. ఇంతకుముందు విజయ్, పరుశురాం కాంబినేషన్ లో గీత గోవిందం అనే సినిమా చేసారు. ఈ సినిమా విజయ్ కెరీర్ లోన ఎక్కువ వసూలు చేసి వంద కోట్ల క్లబ్ లో చేరింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో మృణాల్ గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది.

అదేంటంటే మృణాల్ తండ్రి వయసు ఉన్న హీరోతో రొమాన్స్ చేయడానికి సిద్దమయిందంట. ఇపుడు ఇది న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పుడు మనం మృణాల్ ఏ సీనియర్ హీరోతో రొమాన్స్ చేయబోతున్నదో తెలుసుకునాదం. ఆ సీనియర్ హీరో మరెవరో కాదు మన అందరి ఫేవరేట్ మెగాస్టార్ చిరంజీవి. ఈయన ఇటీవల నటించ బోలా శంకర్ సినిమా బారి డిసాస్టర్ గా నిలిచింది.

చిరు ఇప్పుడు తన రాబోయే చిత్రాల మీద ఫుల్ కాన్సంట్రేషన్ చేస్తున్నాడు. ఆయన కొణిదెల సుష్మిత ప్రొడక్షన్ లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను సైన్ చేసారు. ఆ సినిమా లో ఆయన సరసన మృణాల్(Mrunal Thakur Chiranjeevi) ఠాకూర్ నటించబోతుంది అని సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ అప్డేట్ మీద నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version