Home Cinema Naga Babu: మా వదిన కొద్దిగా తేడా అదోరకం.. చిరంజీవి భార్య పరువు తీసేసిన నాగబాబు..

Naga Babu: మా వదిన కొద్దిగా తేడా అదోరకం.. చిరంజీవి భార్య పరువు తీసేసిన నాగబాబు..

Naga Babu: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ కి ఉన్న విలువ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతీ ఒక్క హీరో ఎంతో ఉన్నతస్థాయిలో నిలిచారు. పాన్ వరల్డ్ స్టార్స్ గా ఎదిగారు, అంతే కాకుండా చిరంజీవి నింపిన స్పూర్తితో ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ జనాలకు ఉపయోగపడుతున్నారు. ఇక ఈ కుటుంబం లోని హీరోల మధ్య అసలు ఈగోలు అనేవే లేవు. చిరంజీవి అందరికీ ఎంతో ఉన్నతమైన విలువలు నేర్పిస్తూ పెంచాడు. అయితే వీళ్లంతా ఇలా సంతోషంగా ప్రేమాభిమానాలతో కొనసాగడానికి కారణం చిరంజీవి తో పాటుగా ఆయన సతీమణి సురేఖ కూడా(Naga Babu About Surekha).

naga-babu-about-chiranjeevi-wife

ఈమె మంచి మనసు గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో సందర్భాలలో చెప్పుకుంటూ వచ్చాడు.వదిన అంటే నాకు సొంత అమ్మ లాంటిది అని ఆమె మీద ఎన్నో సార్లు తనకి ఉన్న అభిమానం, గౌరవం ని చెప్పుకొచ్చాడు. ఇక రీసెంట్ మెగా బ్రదర్ నాగబాబు(Naga Babu) కూడా సురేఖ గురించి ఎంతో గొప్ప కామెంట్స్ చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ మా వదిన ఎలాంటి పరిస్థితిని అయినా తట్టుకోగల గొప్ప మనిషి. ఆమెలోని మాతృత్వానికి ఎన్ని సార్లు శిరస్సు వంచి పాదాభివందనం చేసినా సరిపోదు. ఇంట్లో ఎలాంటి గొడవలు ఏర్పడినా అవి వెంటనే సర్దుకునేది మా వదిన వల్లే.

నాకు అన్నయ్య కి గొడవలు జరిగే సమయం లో వదిన మా గొడవల్ని సర్దే ప్రయత్నం చేసేది కానీ., దూరం చెయ్యడానికి చూసేది కాదు. ఎంత పెద్ద సమస్య అయినా ఆమె వద్దకి పరిష్కారం జరగాల్సిందే. మా అన్నయ్య మమల్ని సొంత కొడుకు లాగానే చూస్తుంటాడు. వదిన తల్చుకుంటే మమల్ని వేరు చెయ్యొచ్చు. చాలా కుటుంబాలలో నిజంగానే జరిగాయి కూడా, కానీ ఆమె అలా చెయ్యదు, మమల్ని కూడా ఆమె తన సొంత బిడ్డలాగానే భావిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇద్దంత విన్న మెగా అభిమానులు సురేఖ గారిని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. ఆమె నేర్పించిన సంస్కారమే నేడు రామ్ చరణ్ ని ఈ స్థాయిలో నిలబెట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రేసైనేట్ గా రామ్ చరణ్ కి బిడ్డ పుట్టిన తర్వాత ఆమె ఎంత సంతోషం గా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం చాల తలకాయ నొప్పిలో ఉన్నాడు, కూతురు నిహారిక ఇటీవలే విడాకులు తీసుకోవటంతో నాగబాబు(Naga Babu About Surekha)కు కస్టాలు మొదలైయ్యాయి. కూతురి రెండో పెళ్లి గురించి ఆలోచిస్తూ చాల ఆగం అవుతున్నాడు అంట నాగబాబు.

Exit mobile version