Home Cinema Naga Chaitanya : థియేటర్ నుండి కోపంతో వెళ్ళిపోయిన నాగ ఛైతన్య.. ఖుషి ట్రైలర్ ప్లే...

Naga Chaitanya : థియేటర్ నుండి కోపంతో వెళ్ళిపోయిన నాగ ఛైతన్య.. ఖుషి ట్రైలర్ ప్లే అవ్వటం వల్లేనా..

Naga Chaitanya : సమంత రూత్ ప్రభు ఇది భారత దేశం మొత్తం తెలిసిన పేరు, ఈ వ్యక్తికి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఒక్కపుడు టాలీవుడ్ కి మాత్రమే అంకితం ఐన ఈ పేరు ఇప్పుడు భారత దేశం మొత్తం మారుమోగుతోంది. ఏనాడు ఐతే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నాగ్ చైతన్య నుండి విడాకులు తీసుకుందో ఆ రోజు నుండి ఈ పేరు పాపులర్ ఐపోయింది. భారత దేశం మొత్తం ఒకటే చర్చ, వీలు ఎందుకు విడాకులు తీసుకున్నారు అని.? దానికి కారణం ఇప్పటి వరకు తెలియలేదు. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ దారుల్లో వెళ్ళిపోయి ఎవరి పని వారు చూసుకుంటున్నారు(Naga Chaitanya Walks Out). కానీ ఇపుడు నాగ చైతన్య గురించి ఒక విషయం వైరల్ గా మారింది.

naga-chaitanya-walks-out-of-theater

అదేంటి అంటే, సమంత విజయ్ దేవరకొండతో కలిసి ప్రస్తుతం ఖుషి అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. నాగ చైతన్య మొన్న ఒక థియేటర్ కి వెళ్ళాడు అంట, ఆ థియేటర్ లో సినిమా మొదలయ్యే ముందు తన మాజీ భార్య ఐన సమంత విజయ్ ల ఖుషి సినిమా ట్రైలర్ ప్లే చేసారు అంట. అది చూసి తట్టుకోలేక నాగ చైతన్య వెంటనే థియేటర్ నుండి బయటకు చాల కోపం తో రగిలిపోతూ వచేసాడు అట(Naga Chaitanya Walks Out). ఇప్పుడు ఈ వార్తనే సోషల్ మీడియా, ఇంటర్నెట్ లలో చాల వైరల్ గా మారింది. ఈ వార్తలు అన్ని విన్న నాగ్ చైతన్య దీనిపై స్పందించాడు.

చాలా వెబ్ సైట్లు నా పై ఒక వార్త రాస్తున్నారు, అది సోషల్ మీడియా లో చాల వైరల్ అయ్యి నా దాకా వచ్చింది. ఆ వార్తలు అన్ని తప్పు, దయచేసి మీ ఆర్టికల్ లను సరి చేసుకోండి అంటూ స్పందించాడు నాగ్ చైతన్య. కానీ అప్పుడు థియేటర్ లో ఉన్న వారు మాత్రం ఇది నిజం, చైతు నిజంగానే లేచి వెళ్ళిపోయాడు అని ట్విట్టర్ లో ట్వీట్ లు చేసి ఇంకా వైరల్ చేస్తూనే ఉన్నారు. ఏదిఏమైనా నాగ చైతన్య ఇంకా ఆ విడాకుల బాధ నుండి తెలుకున్నటు లేడు. ఎంతైనా ఎన్నో ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా. నాగ చైతన్య ప్రస్తుతం ఏ సినిమాలు లేక కాలిగా ఉన్నాడు. ఎవరైనా కొత్త డైరెక్టర్ల కోసం మంచి కథ కోసం వేచి చూస్తున్నాడు.

ఇకపోతే సమంత విజయ్ దేవరకొండ సినిమా ఖుషి విషయానికి వస్తే, నాగ చైతన్య జెలస్ ఫీల్ అవ్వటం లో తప్పే లేదు. ఎందుకంటే ఖుషి మ్యూజికల్ ఈవెంట్ రోజు సమంత విజయ్ లు చేసిన రచ్చ అంత ఇంత కాదు. అదేదో వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నట్టు, అది ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నట్టు చేసారు. ఫాన్స్ కూడా ఇది కోడిగా ఓవర్ అయింది అన్నట్టే ఫీల్ అయ్యారు.

అసలుకే ఇద్దరికి హిట్లు లేక చాల రోజులే అయింది. ఇంత ఓవర్ ఆక్షన్ చేసారు కదా, ఈ సినిమా కానీ ప్లాప్ ఐతే సమంత విజయ్ దేవరకొండలు సినిమాలు ఆపేసి వేరే బిజినెస్ ఏమైనా చూసుకుంటే మంచిది.

Exit mobile version