Home Cinema Nagarjuna : ఆ స్టార్ హీరోయిన్ తో నాగార్జునకు గొడవలు ఏంటంటే.. ఒక్క సినిమా కూడా...

Nagarjuna : ఆ స్టార్ హీరోయిన్ తో నాగార్జునకు గొడవలు ఏంటంటే.. ఒక్క సినిమా కూడా చేయలేదు..

Nagarjuna : సినిమా పరిశ్రమలో హీరోలు బోలెడంత మంది ఉన్నారు. వీరిలో స్టార్ స్టేటస్ అందుకుంది మాత్రం కొందరే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీకి మూలస్తంభాలు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరో అంటే ముందుగా చెప్పే పేరు నాగార్జున. అందులోనూ రొమాంటిక్ సన్నివేశాల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసే హీరో నాగార్జున.

అతనికి కథానాయికలతో ఎన్నో అఫ్ఫాయిర్లు ఉన్నాయి అంటూ అప్పట్లో ఎన్నో వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఈయన లవ్ మరియు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్న సినిమాలు చేసారు. ఈయన దాదాపు అందరు సెక్సీ హీరోయిన్స్ తో నటించారు. అయితే నాగార్జున తన కెరీర్‌లో ఒక్క హీరోయిన్‌తో మాత్రం అవకాశం వచ్చిన నటించలేదు. ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో బెస్ట్ హీరోయిన్. అయితే ఈ నటితో సినిమా అవకాశం వచ్చిన ఎందుకు నటించలేదు అంటూ ఆశ్చర్యపోయారు.

nagarjuna-did-not-acted-with-this-heroine-due-to-some-issues

చాలా మంది దర్శకులు తమ కాంబో ను వర్క్ అవుట్ చేయడానికి ఆసక్తి చూపారు. కానీ నాగార్జున మాత్రం కొత్త అందాలతో ఆడిపాడుతూ ఈ హీరోయిన్ దూరం పెట్టాడు. దీనికి గల కారణాలపై అప్పట్లో పలు ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు ఆ హీరోయిన్‌తో నటించకూడదని కండిషన్ కూడా పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ హీరోయిన్ పట్ల అక్కినేని ఫ్యామిలీకి ఉన్న శత్రుత్వం ఏంటో ఇప్పటి వరకు తెలీదు. నాగ చైతన్య తల్లి పాత్రలో నటించమని ఆఫర్ వచ్చినా ఈ హీరోయిన్ ఆ ఆఫర్‌ను తిరస్కరించింది.

Exit mobile version