Home Uncategorized Nagarjuna : కోడలు కావలిసిన హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న నాగార్జున..

Nagarjuna : కోడలు కావలిసిన హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న నాగార్జున..

Nagarjuna : సోషల్ మీడియా కాలంలో ఎప్పుడు ఎలాంటి వార్తలు అయినా ఇట్టే వైరల్ అవుతున్నాయి. ఇలా వచ్చే వార్తలలో కొన్ని నిజమైతే మరి కొన్ని రూమర్స్ గా మిగిలిపోతున్నాయి. అయితే ట్రెండ్ అయ్యే వార్తలు అని ఫేక్ అనుకోవడం తప్పు. నిప్పులేనిదే పొగరాదు అన్నట్లు ఎంతో అంత వాస్తవం లేనిదే ఏ వార్తా అయినా రాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక టాపిక్ లోకి వెళితే, సోషల్ నెట్ వర్క్ లలో ఓ వార్త హ‌ల్చ‌ల్ చేస్తోంది.

టాలీవుడ్ కింగ్ నాగార్జున తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా అందాల బామ్మ శోభిత ధూళిపాళ్లను ఎంపిక చేసినట్లు వార్తలు సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీంతో అందరు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల ప్రేమలో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే శోభిత త్వరలో అక్కినేని ఇంటి కోడలు కానుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు.

sobhita-dhulipala-is-acting-as-heroine-in-nagarjuna-film

అదే సమయంలో నాగార్జున 100వ చిత్రంలో శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటిస్తున్నారు అని ఓ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కోడలు కావాలనుకునే హీరోయిన్‌తో రొమాన్స్ ఏంటి అంటూ అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈ అరాచకం ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబూ అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తా ఇప్పుడు ఇంటర్నెట్ లో చర్చాంశంగా మారింది. దీనితో నాగార్జున వివాదాలలో ఇరుకోబోతున్నారు అంటూ స్పందిస్తున్నారు నెటిజనూలు.

Exit mobile version