Home Cinema Nagarjuna-Sneha: ఆఖరికి స్నేహ ను కూడా వదలని నాగార్జున.. ఆ రోజు రాత్రి అది జరిగిపోయింది..

Nagarjuna-Sneha: ఆఖరికి స్నేహ ను కూడా వదలని నాగార్జున.. ఆ రోజు రాత్రి అది జరిగిపోయింది..

Nagarjuna-Sneha: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అందాల ఆరబోతకు దూరం గా ఉంటూ కేవలం నటన కి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. వీళ్లకు 40 ఏళ్ళ వయస్సు దాటినా డిమాండ్ ఏమాత్రం తగ్గిపోదు, ఎందుకంటే వాళ్లకు ఉన్న టాలెంట్ అలాంటిది(Nagarjuna Sneha Affair). అలాంటి హీరోయిన్స్ లో ఒకరు స్నేహ. తరుణ్ హీరో గా నటించిన ప్రియమైన నీకు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన స్నేహ, ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి, అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

sneha-nagarjuna

అలా కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయం లో ప్రసన్న కుమార్ అనే తమిళ నటుడుని ప్రేమించి పెళ్లాడిన స్నేహ, అప్పటి నుండి హీరోయిన్ పాత్రలకు దూరమై, కేవలం క్యారక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడింది. అలాంటి సమయం లో కూడా ఆమె శ్రీ రామదాసు వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉండగా ఇనాళ్ళు ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ కూడా మిగిలిన హీరోయిన్స్ లాగ స్నేహ పై ఎలాంటి రూమర్స్ రాలేదని నేటితరం వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆమె మీద కూడా గతం లో కొన్ని రూమర్స్ వచ్చాయి. అప్పట్లో ఈమె అక్కినేని నాగార్జున తో కలిసి శ్రీ రామదాసు, రాజన్న వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

శ్రీ రామదాసు చిత్రం షూటింగ్ సమయం లో వీళ్లిద్దరు సన్నిహితంగా ఉండడం చూసి, కొన్ని మీడియా వర్గాలు వీళ్లిద్దరు ప్రతీ వీకెండ్ ప్రైవేట్ పార్టీలకు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు అంటూ రూమర్స్ వచ్చేవి(Nagarjuna Sneha Affair). ఈ రూమర్స్ పై అటు స్నేహ కానీ , ఇటు నాగార్జున కానీ రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ రూమర్స్ ఆవిరి అయిపోయాయి. అయితే స్నేహ మాత్రం నాగార్జున కుటుంబానికి అత్యంత సన్నిహితురాలట. ఈమె అంటే అమల కి కూడా చాలా ఇష్టమని గతం లో నాగార్జున ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొస్తాడు.

ప్రస్తుతం స్నేహ క్యారక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ గా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె భర్త ప్రసన్న కుమార్ కూడా తెలుగు లో పలు సినిమాల్లో విలన్ గా నటించాడు. అందులో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘జవాన్’ అనే చిత్రం ఒకటి ఉంది. అలాగే తమిళం లో ఇప్పటికీ ఆయన మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా కొనసాగుతూనే ఉన్నాడు.

Exit mobile version