Home Cinema Nagarjuna : ఎన్ని కోట్లు ఉన్న కానీ ఆ పనిచేయలేకపోతున్న నాగార్జున.. శని అంటే ఇదేనెమో...

Nagarjuna : ఎన్ని కోట్లు ఉన్న కానీ ఆ పనిచేయలేకపోతున్న నాగార్జున.. శని అంటే ఇదేనెమో ..

Nagarjuna : ఎన్ని పైసల్ ఉన్న కానీ కడుపునిండా తినని వాళ్ళు సరిగా నిద్రపోలేను వాళ్ళు ఆడుకునే వాడు కనీసం ఉదయం ఎంత తినామేణా పరిస్థితు లో ఉన్న అదను చేప్తాడు మన ఇళ్లలో ఉన్న పెద్ద వాళ్ళు అందరూ సినిమా ఇండస్ట్రీలో చాల మాది స్టార్ హీరో లు ఉన్నారు. ఎన్ని కోట్లు ఉన్న సంపాందించుకున్న కొంతమంది హీరోలకి జీవితంలో చాల సమస్యలు తో నిద్ర కూడా పట్టదు బయట ఎంత ఫాలోయింగ్ ఉన్న సోషల్ మీడియా లో ట్రోలింగ్ కి బలి అయితునే ఉంటారు.

nagarjuna not satisfied with his life

ఇందాక చేపిన వాటిలో మొదటి స్థానం లో స్టార్ హీరో అక్కినేని నాగార్జున గారు ఉంటారు ఈ మధ్య సోషల్ మీడియా లో కొన్ని రుమౌర్స్ సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి తెలుగు చిత్ర పరిశ్రమలో తనతేన స్వాగ తో మేపిస్తున్న నాగార్జున గారి ఇద్దరు కొడుకులు లైఫ్ మాత్రం ఎలా ఉందొ మన అందరికి తెలిసిందే ఏది పట్టుకున్న దరిద్రంల ఉంది వాళ్ళ పరిస్థితి అన్న తమ్ముల ఇద్దరికీ నాగ చైతన్య సమంతtho ఏమో పెళ్లి చేసుకొని డివోర్స్ తమ్ముడు అఖిల్ నిశ్చితార్ధమైన ఏమంటే కాన్సుల్ చేసుకున్నారు.

ఒక్కప్పుడు అన్న తమ్ముల ఇద్దరికీ పెళ్లి అయితుందా అవ్వదా అసలు వారసులు ఉంటారా ఉండరా అనే భ్రమలో ఉన్న అంట స్టార్ హీరో అక్కినేని నాగార్జున పెర్సొనెల్ లైఫ్ పక్కన పెట్టి చూస్తే సినిమా పరంగా అన్న చాల బెటర్ తమ్ముడి తో పోలిస్తే.ఎన్ని పైసల్ ఉన్న తన ఇద్దరి కొడుకుల వాళ్ళ సంతృప్తి లేదా అనే చూపొచ్చు . కానీ వాళ్ళ నాన్న కి ఇద్దరి సినిమా లైఫ్ ప్లాప్ అవడం.మరో పక్క అటు ఫ్యామిలీ పరంగా కూడా నాశనం అయిపోయింది బాధపడుతూనే ఉన్నారు (Nagarjuna)

నాగార్జున గారు ప్రస్తుతం వాళ్ళ లైఫ్ ని ఎలా సెట్ చేయాలి అనే పనిలో పడ్డారు అని వార్త సోషల్ మీడియా వైరల్ గా మారింది అది కాకపోతే దేవుడికే తెలియలిసింది.అఖిల్ సినిమా ఏజెంట్ కి సురేందర్ దర్శకత్వం వహించారు కొన్ని రోజుల క్రితం రిలీజ్ చాల పెద్ద డిసాస్టర్ ని చవిచూసింది నిర్మాత కి 20 కోట్ల నష్టం వచ్చింది.

నాగ చైతన్య పరిస్థిథి కూడా అదే కొన్ని రోజుల క్రితం కస్టడీ అనే సినిమా రిలీజ్ బాక్స్ ఆఫీస్ దెగర డీలా పడిన విషయం తెలిసిందే.ప్రస్తుతం కార్తికేయ సినిమా డైరెక్టర్ తో ఒక సినిమా చేయనున్నారు.

Exit mobile version