Home Cinema Jr NTR : ఎన్టీఆర్ నా బొచ్చుతో సమానం.. నందమూరి చైతన్య కృష్ణ ఘాటు వ్యాఖ్యలు..

Jr NTR : ఎన్టీఆర్ నా బొచ్చుతో సమానం.. నందమూరి చైతన్య కృష్ణ ఘాటు వ్యాఖ్యలు..

Jr NTR : నందమూరి చైతన్య కృష్ణ అంటే నందమూరి అభిమానులకు సుపరిచితుడు. అయితే తాజాగా ఈయాన బ్రెత్ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బారి డిసాస్టర్ గా నిలవడమే కాకుండా ఇప్పటి వరకు ఏ సినిమా క్రియేట్ చేయని రికార్డును క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈ సినిమాకు కలెక్షన్లు లేవు. ఇంకా చెప్పాలంటే సున్నా వసూలు చేసుకున్న చిత్రం గా బ్రెత్ సినిమా రికార్డు క్రియేట్ చేసింది.

అయితే చైతన్య కృష్ణ ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన హీరో అయినప్పటికీ ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటె తాజాగా నందమూరి చైతన్య కృష్ణ ఎన్టీఆర్ అభిమానులను మరియు వైసీపీ అభిమానులను కలిపి దూషించాడు. అసలు ఈయన ఎన్టీఆర్ మరియు వైస్సార్సీపీ వారిని ఏమన్నాడు, ఎందుకు అన్నాడు అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం. ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ వల్లభనేని వంశీ, కొడాలి నానికి మద్దతిస్తారని చెప్పుకొచ్చారు.

nandamuri-chaitanya-krishna-sensational-comments-on-jr-ntr

మీరు నందమూరి వంశానికి మద్దతు ఇవ్వాలి కానీ పరాయి వాళ్లకు ఎందుకు ఇస్తున్నారు అని ప్రేశ్నించారు. మీరందరు నా బొచ్చుతో సమానం అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ ను వదిలారు. నేను బతికి ఉన్నంత వరకు బాలయ్య బాబాయ్ కి, ఆయన మామ చంద్రబాబుకి ఎవరూ హాని చేయలేరు అంటూ నందమూరి చైతన్య కృష్ణ తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వైసీపీ, ఎన్టీఆర్ అభిమానులు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.

Exit mobile version