Home Cinema Akkineni Nagarjuna : ఎన్ని కోట్లు ఉన్న సంతోషం లేకుండా పోయింది.. నాగార్జున ఎమోషనల్..

Akkineni Nagarjuna : ఎన్ని కోట్లు ఉన్న సంతోషం లేకుండా పోయింది.. నాగార్జున ఎమోషనల్..

Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జునకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంచి గోరవ్వం ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చిత్రసీమలో నాగార్జున గత మూడు దశాబ్దాలుగా హీరోగా(Akkineni Nagarjuna Emotional) నటిస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఈయన శివ సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టి మొదటి సినిమాతోనే బారి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టెర్రకేకించాడు. ఇలా ఆయన తన మొదటి సినిమాతోనే స్టార్ హీరోగా ఇండస్ట్రీలో నిలబడ్డాడు.

akkineni-nagarjuna-emotional-speech-about-marriages

ఈనా అప్పటినుండి ఇప్పటి వరకు ఎందరో స్టార్ డైరెక్టర్స తో పని చేసి, సినిమా ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బూస్ట్ సినిమాలు ఇచ్చాడు. ఈయన కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అక్కినేని నాగార్జున పర్సనల్ లైఫ్ లోకి వెళితే.. ఆయన తన సినిమా కెరీర్ రైసింగ్ లో ఉన్నపుడు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కూతురుని మనువాడాడు. వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. నాగచైతన్య పుట్టాక వీరి మధ్య గొడవలు మొదలై విడాకులు కూడా తీసుకున్నారు.

ఆ తరువాత నాగార్జున హీరోయిన్ అమలను ప్రేమించి, కొద్దీ రోజులు సహజీవనం చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ తరువాత వీరి ప్రేమకు చిహ్నాంగా అక్కినేని అఖిల్ పుట్టాడు. వీరిద్దరూ కుమారులు సినిమాలలో హీరోలుగా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. కానీ వీరు స్టార్ హీరోలుగా నిలదొక్కుకోలేక పోయారు. అయితే ప్రస్తుతం నాగార్జున ఒక్కపుడు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. అదేంటంటే, నాగార్జున మాట్లాడుతూ.. ఎన్ని కోట్లు ఉన్న కూడా మన పక్క ఓ అమ్మాయి ఉండాలి.

మనకు బాధ వచ్చిన, సంతోషం వచ్చిన షేర్ చేసుకోవడానికి ఓ లైఫ్ పార్టనర్ కావాలని అన్నారు. కానీ ఆయన లైఫ్ లో ఒక్క ఫెయిల్యూర్ మ్యారేజ్ ఉంది. ఈయన కొడుకులు ఇద్దరు నటన పరంగా మరియు నిజ జీవితం లోను ఫెయిల్ అయ్యారు. ఈ వీడియోను మల్లి వైరల్ చేస్తూ, మీ కొడుకులకు వేల కోట్ల ఆస్తులు ఉన్న కూడా బాధ ను మరియు

సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి ఎవ్వరు లేరు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా అక్కినేని(Akkineni Nagarjuna Emotional) హీరోలు ప్రొఫషనల్ గా మల్లి మంచి సినిమాలు తీసి అభిమానులను సంతోష పరచాలని కోరుకుంటున్నాము.

Exit mobile version