Home Cinema Breaking News : ఇకపై సినిమాలలో బూతు సన్నివేశాలు ఉంటె జెలుకే.. డైరెక్టస్ తస్మాత్ జాగ్రత..!

Breaking News : ఇకపై సినిమాలలో బూతు సన్నివేశాలు ఉంటె జెలుకే.. డైరెక్టస్ తస్మాత్ జాగ్రత..!

Breaking News : ఇటీవల కాలంలో సినిమాలలో బోల్డ్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయాయి. ఏ సినిమాలో చూసుకున్న ఒకటో రెండో సన్నివేశాలు అయితే అసభ్యకరంగా ఉంటునాయి. మరి కొని సినిమాలు అయితే మరి దారుణంగా మొతం బూతు కంటెంట్ ఉంటుంది. అప్పట్లో సినిమాలు అంటే కుటుంబ సభ్యులతో కలిసి చూసేల, లేదా కథ పరంగా రొమాంటిక్(Romantic Content) సన్నివేశాలు ఉండే. కానీ ఇప్పటి ట్రెండ్ మాత్రం ఆలా లేదు. ఎందుకంటే సినిమాలో కథ కంటే ఎక్కువ బెడ్ రూమ్ సన్నివేశాలు మరియు

new-bill-passed-by-goverment-of-india-as-ott-is-promoting-too-much-romantic-content-in-movies

బట్టలు విప్పి ఉన్న సన్నివేశాలు ఉంటె చాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. జనాలు కూడా ఇలాంటి సినిమాలకే అలవాటు పడుతున్నారు. ఇలాంటి సన్నివేశాలు లేకుండా ఉంటె మాత్రం పాతకాలపు సినిమాలా ఉంది అని ముద్రవేసి ప్లాప్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక దీనికి తోడు OTT లు వచ్చి సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. OTT లో విడుదలయే చిత్రాలు అన్ని లిప్ లాక్ సీన్లతో ఉంటునాయి. ఇక బాలీవుడ్ పరిస్థితి ఇంకా దారూణమే అని చెప్పాలి.

ఎందుకంటే అక్కడ డైరెక్టర్లు OTT ను గుత్తకు పట్టి అన్ని ఇలాంటి సన్నివేశాలు ఉన్న సినిమాలే తీస్తున్నారు. అయితే ఇప్పుడు వీరనాదరికి చెక్ పెట్టాలని చూస్తుంది ప్రభుత్వం. అవును మీరు వినేది నిజమే. OTT లో పోర్నోగ్రఫీ ఎక్కువయిపోతుందని భావించి ప్రభుత్వం దీనిపైనా చెర్యలు తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం రాజ్యసభలో వర్ష కాల సంవేషాలు జరుగుతున్నాయి అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సన్నివేశాలలో OTT లో జరిగే రచ్చ గురించి చర్చలు జరిగాయి మరియు

కొత్త బిల్లు కూడా తెచ్చారు. ఎప్పుడో 1952 లో ఉన్న ఓ బిల్లు ను ఓసారి చదివి, దానిలో చాలా మార్పులు తేవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ కొత్త బిల్లులో సెన్సార్, పైరసీ మరియు న్యూడిటీ(Romantic Content) గురించి కొత్త చర్యలు తీసుకరావాలని కోరారు.

ఇప్పటినుండి ఎవరైనా ott లో సెక్సువల్ కంటెంట్ పెడితే ఆ సినిమాను బాన్ చేసి, దర్శకుడి మరియు చిత్ర యూనిట్ పై చట్టబద్ధ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version