Home Cinema Niharika Konidela : రెండవ పెళ్లిపై వస్తున్నా రూమర్స్ కి చెక్ పెట్టిన నిహారిక కొణిదెల.....

Niharika Konidela : రెండవ పెళ్లిపై వస్తున్నా రూమర్స్ కి చెక్ పెట్టిన నిహారిక కొణిదెల.. వైరల్ అవుతున్న ఇంస్టాగ్రామ్ స్టోరీ..

Niharika Konidela : మెగా ఫ్యామిలీ కి పెళ్లి అనేది అచ్చిరాదు అనే విషయం చాలా సార్లు రుజువు అయ్యింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజా కి రెండు సార్లు పెళ్లి అయితే, రెండు సార్లు విడాకులు తీసుకుంది(Niharika Konidela Second Marriage). ఇక పెద్ద కూతురు సుస్మిత కి అప్పట్లో ప్రముఖ యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు, నిశ్చితార్థం కూడా చేసారు, కానీ చివరి నిమిషంలో ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.

niharika-konidela-responded-on-her-second-marriage

ఇక పవన్ కళ్యాణ్ విషయం లో కూడా పెళ్లి అచ్చిరాలేదు అనే విషయం విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు పెళ్ళై విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం మూడవ భార్య తో కాపురం సజావుగా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా నాగబాబు కూతురు నిహారిక కొణిదెల కూడా తన భర్త చైతన్య తో విడాకులు తీసుకుంది. వీళ్లిద్దరి పెళ్లి ఎంత ఘనంగా నాగబాబు జరిపించాడో మన అందరికీ తెలుసు. ‘నిశ్చయ్’ అనే ట్యాగ్ మీద సోషల్ మీడియా లో క్లిక్ చేస్తే వీళ్ళ పెళ్లికి సంబంధించిన వీడియోలు మరియు

పోస్టులు కనిపిస్తాయి. ఇకపోతే నిహారిక కొణిదెల ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర తో కలిసి చాలా ఫోటోలు మరియు వీడియోలు దిగుతూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి ఉంటె పెదార్దాలు తీసే జనాలు ఉన్న ఈ రోజుల్లో, వీళ్లిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామెంట్స్ చేసారు.సోషల్ మీడియా లో దీనిపై గట్టిగా ట్రోల్ల్స్ కూడా వచ్చాయి. అయితే అలాంటి కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చింది నిహారిక.

నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె పెట్టిన స్టోరీ లో ఏముందంటే ‘ఒక యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించి ఈరోజు నటుడిగా మారడమే కాకుండా, నా చిట్టి తమ్ముడు అయ్యావ్. ఎంతో మంచి మనస్సు ఉన్నవారిలో నువ్వు కూడా ఒకడివి, ఐ లవ్ యూ విక్కీ, హ్యాపీ బర్త్ డే నాన్న’ అంటూ నిన్న ఆమె పెట్టిన ఒక స్టోరీ తెగ వైరల్ గా మారింది.

నిహారికి(Niharika Konidela Second Marriage) అతనిని తమ్ముడు అని పిలవడం తో సోషల్ మీడియా లో ఇన్ని రోజులు వచ్చిన రూమర్స్ అన్నిటికీ చెక్ పడింది.

Exit mobile version