Home Cinema Niharika: జాకెట్ విప్పేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న నిహారిక కొణిదెల..

Niharika: జాకెట్ విప్పేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న నిహారిక కొణిదెల..

Niharika: మెగా డాటర్ అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు నిహారిక కొణిదెల. ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు అనే చెప్పాలి. నిహారిక కొణిదెల కూడా తన ఇంట్లో అందరిలానే సినిమాలోకి రంగప్రవేశం చేసింది. కానీ తనకు అదృష్టం అంతగా కలిసి రాలేదు అనే చెప్పాలి(Niharika In Saree). తను నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు, దీనితో నిహారిక సినిమా చేసేందుకు ముందు ఎవ్వరు రక అవకాశాలు రాక సినిమాలు చేయటం మానేసింది.

niharika

సినిమాల్లో ఎలానో సక్సెస్ రాలేదు దీనితో వెబ్ సిరీస్ చేసి తన అదృష్టం పరీక్షించుకుందాం అనుకుంది నిహారిక కొణిదెల, తన దరిద్రానికి తాను నటించిన ఏ వెబ్ సిరీస్ కూడా సక్సెస్ అవ్వక తనకు ఎటువంటి గుర్తింపు రాలేదు. తిను చివరిగా నటించిన వెబ్ సిరీస్ డెడ్ పిక్సల్స్. ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ఉంది. ప్రస్తుతం తిను సొంత సినిమాలు నిర్మించే పనిలో ఉంది అంటే ప్రొడ్యూసర్ లాగ మారబోతుంది నిహారిక కొణిదెల.

ఇటీవలే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుంది. ఈ వార్త సోషల్ మీడియా లోను టీవీ లో చాల వైరల్ అయింది. వీరు విడాకులు ఎందుకు తీసుకున్నారు, అసలు మెగా ఇంట్లో ఆడ పిల్లలు అందరూ ఇలా ఎందుకు తయారయ్యారు అంటూ చాల ప్రశ్నలు సోషల్ మీడియా లో అభిమానులు అడగగా కొందరు పాజిటివ్ గాను మరి కొందరు నెగటివ్ గాను స్పందించారు.

ఇపుడు నిహారిక మరో పని చేసింది ఇది చూసి మెగా అభిమానులు తనను తెగ తిడుతున్నారు. నిహారిక రీసెంట్ గ బ్లౌజ్ వేసుకోకుండా కేవలం చీర కట్టుకున్న ఫోటోలు అప్లోడ్ చేసింది(Niharika In Saree). ఇది చూసి ప్రతి మెగా అభిమాని ఛీకొడుతున్నారు. విడాకులతరువాత నిహారిక చాలా బరితెగించిందా అంటూ కొందరు, తన జీవితం తన ఇష్టం మీకు ఏంటి నొప్పి అంటూ మరి కొందరు సోషల్ మీడియాలో చర్చలు చేస్తూ ఆ ఫోటోలను చర్చనీయాంశం గా మార్చేశారు.

నిహారిక విడాకులు తరువాత కొంచం విరామం తీసుకుని సినిమాలో నటించాలి మరియు నిర్మించాలి అని నిశ్చయించుకుంది. మరి ఈ పనులను ఎపుడు మొదలు పెడుతుంది అనే విషయం పై ఎటువంటి క్లారిటీ ఐతే లేదు. ఇంతకు మీ అభిప్రాయం ఏంటి..? నిహారిక అప్లోడ్ చేసిన ఆ ఫోటోలు కరెక్ట్ ఆ అంటారా..?

Exit mobile version