Home Cinema NTR: పెళ్ళి కాకముందే ప్రెగ్నెంట్ ఐన ఎన్టీఆర్ ప్రియురాలు..

NTR: పెళ్ళి కాకముందే ప్రెగ్నెంట్ ఐన ఎన్టీఆర్ ప్రియురాలు..

NTR Actress Pregnant: తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించిందం అంటే ఎంత కష్టం తో కూడుకున్న పని అనేది ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. మన సంప్రదాయాలు పక్కన పెట్టి డైరెక్టర్ ఏది చెప్తే అది చెయ్యాలి. ఒకవేళ చెయ్యకపోతే ఇండస్ట్రీ లో నెగ్గుకు రావడం చాలా కష్టం, కొంతమంది చెయ్యడం ఇష్టం లేక రెండు మూడు సినిమాలు చేసి ఆపేసారు. కానీ కొంతమంది మాత్రం ఇష్టం లేకపోయినా పెద్ద హీరోయిన్ అవ్వాలనే కసితో డైరెక్టర్ చెప్పిన ప్రతీ దానికి తల ఊపుతారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సమీరా రెడ్డి.

ntr-sameera-reddy-pregnant

ఈమె పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ మండలం లోని ఇతంపూడి గ్రామానికి చెందిన అమ్మాయి. అయితే చిన్నతనం లోనే కుటుంబం మొత్తం ముంబై లో స్థిరపడడం తో, సమీరా రెడ్డి బాల్యం కూడా అక్కడే గడిచింది. మొదటి నమ్మేది మోడలింగ్ రంగం మీద సమీరా రెడ్డి కి అమితాసక్తి ఎక్కువ, అందుకే మోడలింగ్ రంగం లో అడుగుపెట్టి రాణించింది. ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈమె తెలుగు లో ఇప్పటి వరకు ‘అశోక్’, ‘నరసింహుడు’, ‘జై చిరంజీవ’ వంటి చిత్రాలలో నటించింది.

ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి, కానీ సమీరా రెడ్డి అంటే యూత్ లో క్రేజ్ ఎక్కవ. ఇక్కడ ఫ్లాప్స్ ఉండొచ్చేమో కానీ, తమిళం లో మాత్రం ఆమె ఖాతాలో చాలా పెద్ద సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇకపోతే సమీరా రెడ్డి తో అప్పట్లో ప్రముఖ టాలీవుడ్ మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రేమాయణం నడిపిద్దాడని, వీళ్లిద్దరు కలిసి డేటింగ్ కూడా చేస్తున్నారని రూమర్స్ ఒక రేంజ్ లో వచ్చాయి. ఇప్పటికీ సమీరా రెడ్డి పేరు ఎత్తితే మనకి వెంటనే గుర్తుకు వచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్. ఆ స్థాయిలో ఈ వార్త ప్రచారం అయ్యింది.

అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకు అక్షయ్ అనే వ్యక్తిని పెళ్ళాడి సినిమాలకు దూరం అయ్యింది. వీళ్లిద్దరి పెళ్లి 2014 వ సంవత్సరం లో జరిగింది. అయితే పెళ్ళికి ముందే వీళ్లిద్దరు డేటింగ్ చేసారని, సమీరా రెడ్డి పెళ్ళికి ముందే గర్భం దాల్చింది(NTR Actress Pregnant) అంటూ అప్పట్లో రూమర్స్ వినిపించాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదంటూ సమీరా రెడ్డి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. పెద్దల సమక్షం లోనే మా ఇద్దరి పెళ్లి జరిగింది అంటూ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నందమూరి ఫాన్స్ చాల ఎదురు చూస్తున్నారు.

Exit mobile version