Home Cinema NTR – Ram Charan : ప్రాణస్నేహితులు అయినా కూడా ఎన్టీఆర్ కు రామ్ చరణ్...

NTR – Ram Charan : ప్రాణస్నేహితులు అయినా కూడా ఎన్టీఆర్ కు రామ్ చరణ్ అంటే ఈ విషయంలో అస్సలు నచ్చదట..

NTR – Ram Charan : ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పేర్లు వినిపిస్తే మన అందరికి గుర్తుకువచ్చేది వీరిద్దరూ కలిస్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం. ఈ సినిమాను దర్శకదీరుడు రాజమౌళి తెరక్కేకిన్చారు. ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయి ఇంటర్నేషనల్ మార్కెట్లో సంచలనం రేపింది. ఆ తరువాత ఈ సినిమా జపాన్ లో బారి విజయం సాధించింది. రామ్ చరణ్(NTR on Ram Charan) మరియు ఎన్టీఆర్ నాటు నాటు పాటలో తమ ఊర మాస్ స్టెప్పులతో ఏకంగా ఆస్కార్ కు నామినెట్ అయ్యింది మరియు

ntr-on-ram-charan

ఈ పాటకు సంగీత దర్శకత్వం వహించిన కీరవాణికు ఆస్కార్ అవార్డును అందచేశారు. భారతదేశం నుండి ఆస్కార్ అవార్డు సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ సినిమా మన తెలుగు వారికే కాదు ఏకంగా భారతదేశానికే ప్రైడ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అలా వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇద్దరు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు కూడా వెళ్లారు మరియు తరచ్చు ఒక్కరింటికి ఒక్కరూ వెళ్లి సమయం గడుపుతుంటారు.

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో కి చేరారు. ఈ ఇద్దరు నటులుగా ఎవరు అందుకోలేని స్థాయికి చేరుకున్నారు అని చెప్పాడాం ఎలాంటి సందేహమే లేదు. ఇది ఇలా ఉంటె ఇంత అన్నోన్యంగా ఉండే వీరిపై ప్రస్తుతం ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. అయితే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరు సినిమా ఫామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నవారే అయినప్పటికీ తమ నట విశ్వరూపం చూపించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇదిలా ఉంటె ఎన్టీఆర్ ఇటీవల ఓ విషయాన్ని బయటపెట్టారు. అదేంటంటే, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న కూడా ఒక్క విషయంలో మాత్రం గొడవపడుతూనే ఉంటారంటే నమ్మరు. అయితే ఎన్టీఆర్(NTR on Ram Charan) ఆర్ఆర్ఆర్ సినిమా ప్రొమోషన్స్ సందర్బంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

అందులో భాగంగా ఆయాన రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఇతను అంటే నాకు చాలా ఇష్టం కానీ తనకు ఉన్న ఓ అలవాటు నాకు అస్సలు నచ్చదు అంటూ కామెంట్స్ చేసారు. రామ్ చరణ్ ఏది ఉన్న కూడా తన మనసులోనే దాచుకుంటాడు. ఎదుటివారు బాధపడుతారని చరణ్ తన అభిప్రాయాన్ని బయటకు చెప్పాడు. ఇది ఆయ్న మార్చుకుంటే మంచిది అంటూ అన్నారు ఎన్టీఆర్.

Exit mobile version