Home Cinema Sri Reddy : ఆ పార్ట్ చూపించమని శ్రీ రెడ్డి ని కోరిన అభిమాని.. ఆమె...

Sri Reddy : ఆ పార్ట్ చూపించమని శ్రీ రెడ్డి ని కోరిన అభిమాని.. ఆమె సమాధానం చూస్తే ఆశ్చర్యపోతారు..

Sri Reddy : సోషల్ మీడియా బోల్డ్ కంటెంట్ కి పరాకాష్ట గా నిలిచే సెలబ్రిటీస్ లో ఒకరు శ్రీరెడ్డి. ఈమె మాట్లాడే మాటలు, చేసే కామెంట్స్ చూసి అసహ్యించుకొని వాళ్లంటూ ఎవరూ ఉండరు. హీరోలు మరియు హీరోయిన్ల మీద అసభ్యంగా మాట్లాడుతూ ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈమె మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ మెంబెర్ కార్డు ని రద్దు చేసినందుకు ఫిలిం ఛాంబర్ ముందు నగ్నంగా కూర్చొని ధర్నా చేసి అప్పట్లో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మన అందరికీ తెలిసిందే(Sri Reddy Serious). ఈమెకి మద్దతు గా కొంతమంది సినీ ప్రముఖులు కూడా వచ్చారు.

actress-sri-reddy

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా న్యాయం కావాలంటే పోలీస్ స్టేషన్ వెళ్ళు, ఇలాంటి పనులు చెయ్యడం కరెక్ట్ కాదు అని మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ ని చాలా నీచంగా తిట్టి, అభిమానుల ఆగ్రహ జ్వాలలకు గురి కావాల్సి వచ్చింది. ఆ తర్వాత గుర్తు తెలియని అజ్ఞాత స్థానం లోకి వెళ్లి పవన్ కళ్యాణ్ ని మెగా ఫ్యామిలీ ని ఇప్పటికీ ఈ మనిషి అతి నీచంగా తిట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అంతే కాదు, ప్రముఖ హీరో రానా దగ్గుపాటి తమ్ముడు దగ్గుపాటి అభిరాం ఈమెతో పడుకున్నాడని, వీళ్లిద్దరు కలిసి ఉన్న ప్రైవేట్ ఫోటోలను ఒకసారి షేర్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.

అలాగే న్యాచురల్ స్టార్ నాని మీద, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మీద చాలా కామెంట్స్ చేసింది. న్యాచురల్ స్టార్ నాని అయితే ఈమె మీద పోలీస్ కేసు కూడా పెట్టాడు. అయినా కూడా ఈ మనిషిలో ఎలాంటి మార్పు లేదు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ఈమె అభిమానులతో కూడా చాలా బోల్డ్ గా ఉంటుంది. సిగ్గు లేకుండా ఒక అమ్మాయి మాట్లాడాల్సిన మాటలు అసలు మాట్లాడాడు. అడల్ట్ కంటెంట్ ని ఇష్టపడేవాళ్లు కూడా అసహ్యించుకునే రేంజ్ లో మాట్లాడి చివాట్లు పెట్టించుకుంటుంది. అలా మాట్లాడే ఈమె రీసెంట్ గా అభిమానులతో ఒక లైవ్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెట్టుకుంది.

ఇందులో ఒక అభిమాని ఆమెతో నీ నడుము చూడాలని ఉంది నాకు అని అంటాడు. అప్పుడు శ్రీరెడ్డి దానికి సమాధానం చెప్తూ నా నడుము చూడాలని ఉందా రా నీకు. నా కొడకా ఆగు నీ అడ్రస్ పట్టుకొని నీకు నా నడుము కాదు, నరకం చూపిస్తా అని అంటుంది(Sri Reddy Serious). శ్రీ రెడ్డి ప్రస్తుతం ఏ పని పాట లేకుండా తనకు సంబందం లేని వాటిల్లో కూడా వేలు పెట్టి వాసనా చూస్తూ ఉంటుంది.

తిను కూడా వై చి పి పేటీయం బ్యాచ్ లో ఒకత్తి అని టీడీపీ వాలు అంటూ ఉంటారు. ఇది ఎంత నిజం తెలీదు గాని ఎపుడు ఎవరు జగన్ ని ఎమన్నా తినే మొదట రియాక్ట్ అవుతుంది. మరి అది ప్రేమనో లేదా ఇంకేంటో తెలీదు.

Exit mobile version