Home Cinema NTR : ఆ డైరెక్టర్ తో గొడవ పడ్డ ఎన్టీఆర్.. బండ భూతులు తిట్టుకున్నారు..

NTR : ఆ డైరెక్టర్ తో గొడవ పడ్డ ఎన్టీఆర్.. బండ భూతులు తిట్టుకున్నారు..

NTR : టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో నటన మరియు డాన్స్ లో అదరకొట్టేది ఎవరు అని చిన్న పిల్లవాడిని అడిగిన చెప్పే పేరు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశం మొత్తం అభిమానులని సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఆ అదిరిపోయే సక్సెస్ రుచి చూసి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘దేవర’ అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా లో ఒక కొత్త హీరోయిన్ ఉండటం విశేషం. ఆ హీరోయిన్ జాన్వీ కపూర్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ ఒక వీడియో లీక్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియా మొత్తం తెగ వైరల్ అయ్యింది, ఆ వీడియో లో ఎన్టీఆర్ సముద్రం నుండి నడుస్తూ వస్తు కనిపించాడు. ఎన్టీఆర్ ఈ సినిమా పూర్తి అయిన తరువాత వార్ 2 లో హ్రితిక్ రోషన్ తో కలిసి పని చేయనున్నాడు. ప్రస్తుతం దేవర సినిమా పనులు సెరవేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ కు సంబంధించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది అదేంటంటే.

ntr-bala-ramayanam

ఎన్టీఆర్ ని ఆ డైరెక్టర్ బండ బూతులు తిట్టాడు అట, ఎందుకు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ చిన్నపుడు బాల రామాయణం సినిమాలో నటించాడు, ఆ సినిమా డైరెక్టర్ గుణ శేఖర్. సినిమాలో ఒక సీన్ లో హీరో విల్లును వీరికొట్టాలి, కానీ ఎన్టీఆర్ ఆ సీన్ స్టార్ట్ కాకముందుకే ఆ విల్లును విరిచేసాడు, షూటింగ్ సమయానికి విల్లు లేక షూటింగ్ మొత్తం కాన్సుల్ అయింది అప్పుడు గుణ శేఖర్ ఎన్టీఆర్ ని దారుణంగా తిట్టాడు అట. చిన్న వయసు కావటంతో ఎన్టీఆర్ పెద్దగా పటించుకోలేదట.

Exit mobile version