Home Cinema Pawan Kalyan : అర్ద రాత్రి అలాంటి సినిమాలు చూస్తా.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వైరల్..

Pawan Kalyan : అర్ద రాత్రి అలాంటి సినిమాలు చూస్తా.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వైరల్..

Pawan Kalyan : మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ రాజకీయ ప్రభావం పెరిగింది. అంతేకాదు ఈ సారి సినిమా ఇండస్ట్రీకి సంబందించిన వారు కూడా రాజకీయాల్లో మక్కువ చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ పేరు ఈ రోజుల్లో ఎంత పాపులర్ అవుతుందో మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ ప్రచారాలలో బిజీ బిజీ ఉన్నారు. పవన్ సినిమాలకు దూరంగా ఉన్నాడు మరియు రాజకీయాలపైన ఎక్కువ దృష్టి పెడుతున్నాడు.

అయితే ఈ మధ్య రాపిడ్ ఫైర్‌లో పాల్గొన్నాడు పవన్ కళ్యాణ్. అందుల బంగంగా హోస్ట్ పవన్ కళ్యాణ్ ని మీకు ఇష్టమైన పాట ఏది అని అడ్డాగా, ఆయన చాలా ప్రసిద్ధ హిందీ పాట ఇష్టం అని తెలిపారు. యాంకర్ నెక్స్ట్ ప్రశ్నగా నైట్ టైమ్స్ మీరు ఏ సినిమాలను ఎక్కువగా చూడటానికి ఇష్టపడతారు అని అడుగుతుంది. దానికి పవన్ కళ్యాణ్, నేను ఎక్కువగా దయ్యం చిత్రాలను చూస్తాను. అలంటి సినిమాలు చూస్తే నా మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది అని అన్నారు పవన్.

pawan-kalyan-watches-those-kind-of-films-at-mid-night-latest-video-circulating-in-internet

అంతేకాకుండా, ఈ హర్రర్ సినిమాలోని డెవిల్స్ నిజ జీవితంలోని దెయ్యాల కంటే మంచివి అని సరికాస్టిక్ గా పవన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన హేటర్స్ ఎం మాట్లాడిన ఎదోక విందంగా అయ్యన మాట్లాడిన మాటలను కట్ చేసి ఎడిట్ చేసి ఇంటర్నెట్లో ట్రోల్ల్స్ చేస్తుంటారు. ఈ వార్తా చూసాక ఆ బ్యాచ్ పవన్ నైట్ టైం అలంటి సినిమాలు చూస్తారంటూ ట్రోల్ల్స్ చేస్తున్నారు.

Exit mobile version