Home Cinema Payal Rajput : వాటికి దూరంగా ఉండబోతున్న పాయల్ రాజపుట్.. ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం..

Payal Rajput : వాటికి దూరంగా ఉండబోతున్న పాయల్ రాజపుట్.. ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం..

payal-rajput-to-stay-away-from-all-those-kind-of-people

Payal Rajput : RX100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అరంగేట్రం చేసింది పాయల్ రాజపుట్. ఆ సినిమాలో తన నటన, అందం, రొమాన్స్ తో కుర్రాళ్లకు పిచ్చెకించింది. ఇక ఆ సినిమా తరువాత తనకు చాలానే సినిమా ఆఫర్లు వచ్చాయి. rx100 తరువాత తాను నటించిన అన్ని సినిమాలు అంతంతా మాత్రమే ఆడాయి. ఐతే గత ఏడాది రిలీజ్ అయిన మంగళవారం సినిమా సూపర్ హిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతంగా రాణించింది. ఇప్పుడు ప్రస్తుతం పాయల్ 2-3 సినిమాలో నటిస్తుంది. పాయల్ సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఎల్లప్పుడు తన అందాలను చూపిస్తూ తన అభిమానులని అలరిస్తుంది.

ప్రస్తుతం పాయల్ తన సోషల్ మీడియా లో పెట్టిన ఒక ఫోటో చర్చనీయాంశంగా మారింది, ఆ ఫోటో ఒక కొటేషన్. అందులో మిమ్మల్ని కిందకు నెట్టేవారిని నుండి దూరంగా ఉండండి. పరిస్కారం లేని సమస్యల నుండి దూరంగా వెళ్లిపోండి. మీ విలువ అర్ధం చేసుకొని వారికి దూరంగా ఉండండి. మీ మనసుకు బాధ గలిగించే వాటన్నిటికీ దూరంగా ఉండండి అప్పుడే మీరు మనశాంతిగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ పోస్ట్ చూసి ఎవర్ని ఆదేశించి పెట్టింది అబ్బా ? అంటూ అందరూ అయోమయంలో పడ్డారు.

payal-rajput