Home Cinema Prabhas: అలా చేస్తే చంపేస్తా.. ప్రభాస్ కి వార్నింగ్ ఇచ్చిన ప్రముఖ రాజకీయ నాయకుడు..

Prabhas: అలా చేస్తే చంపేస్తా.. ప్రభాస్ కి వార్నింగ్ ఇచ్చిన ప్రముఖ రాజకీయ నాయకుడు..

Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. బాహుబలి సిరీస్ తర్వాత ఆయనని మించిన స్టార్ హీరో మరొకరు లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా వందల కోట్ల రూపాయిలను వసూలు చేస్తున్నాయి, అలాంటిది ఇప్పుడు ఆయనకీ ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ తగిలితే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని కొల్లగొట్టే స్టార్ స్టేటస్ ఉన్నోడు అని చెప్పొచ్చు(Prabhas Gets Warning). డిసెంబర్ 22 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ‘సలార్’ చిత్రం అలాంటిదే అని అంటున్నారు ఫ్యాన్స్.

hero-prabhas

ఈ సినిమా కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులు మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు పొలిటికల్ గా బీజేపీ పార్టీ తరుపున ఎప్పటి నుండో పని చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ పార్టీ లో పని చేస్తూ ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించాడు. అయితే అప్పట్లో ఆ పార్టీ తరుపున ఒక ప్రాంతం లో ఎన్నికల ప్రచారానికి ప్రభాస్ రాబోతున్నాడు అనే వార్త రావడం తో ప్రతిపక్ష పార్టీ కి చెందిన ఒక ముఖ్య నేత నుండి ప్రభాస్ కి ఫోన్ కాల్ వెళ్లిందట.

ఆ ఫోన్ లో కాల్ లో ప్రభాస్ ని చంపేస్తాం అంటూ బెదిరించారు(Prabhas Gets Warning). సినిమాలు చేసుకుంటూ చక్కగా ఉన్నావ్, సినిమాలు చేసుకో, రాజకీయాలు ఎందుకు నీకు?, పార్టీ తరుపున ప్రచారం చేస్తా అని అన్నావ్ అట?, బయటకి రా చెప్తాం నీ పని, అడ్డం గా నరికేస్తాం’ అని అనడం తో ప్రభాస్ కి కోపం కట్టలు తెంచుకుంది అట. ఆయన మాట్లాడుతూ ‘అసలు నాకు రాజకీయాలు అంటే ఆసక్తి లేదు, ప్రతీ ఏమి జరుగుతుంది అనే విషయాలను కూడా నేను పట్టించుకోను. నేను ఎదో పార్టీ కి ప్రచారం చేస్తున్నాను అంటూ వార్తలు ఎలా వచ్చాయి అనేది నాకు తెలియదు. అయినా నేను ఒకవేళ సపోర్ట్ చెయ్యాలి అనుకుంటే నువ్వు కాదు, ఏ గొట్టం గాడొచ్చి బెదరించాలని చూసిన నేను మాట వినను.

ఎదో నువ్వు బెదిరించావ్ కదా అని నేను రాజకీయాల్లోకి రావట్లేదు అని పిచ్చి ఊహల్లో తేలిపోకు ‘ అంటూ చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడట. ప్రభాస్ ప్రస్తుతం సాలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 26న రిలీజ్ అవ్వాల్సిన సాలార్ సినిమా అనుకోని కారంల వాళ్ళ ఆగిపోయింది. దీనితో ఫాన్స్ సినిమా బృందాన్ని ఒక రేంజ్ లో ఏసుకున్నారు. ప్రస్తుతం ఒక వార్త ఐతే ఇంటర్నెట్ లో తెగ చెక్కర్లు కొడుతోంది.

అదేంటి అంటే ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందు రాబోతుంది అని. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన ఐతే ఇంకా రాలేదు. ఈ సాలార్ సినిమా షా రుఖ్ ఖాన్ సినిమాతో పాటు రిలీజ్ అవ్వబోతుంది అట.

Exit mobile version