Home Cinema Prabhas : ఆ విషయంలో గొడవపడ్డ ప్రభాస్ – గోపీచంద్.. రీసన్ ఏంటో తెలుసా..

Prabhas : ఆ విషయంలో గొడవపడ్డ ప్రభాస్ – గోపీచంద్.. రీసన్ ఏంటో తెలుసా..

Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంత మంది హీరోలు – దర్శకులు, హీరోలు – హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు – హీరోయిన్స్ ఇలా ఎంతో మంది ప్రొఫెషన్లో ప్రాణ స్నేహితులు ఉన్నారు. వారిలో ప్రభాస్(Prabhas and Gopichand) మరియు గోపీచంద్ లిస్టులో మొదటి ప్లేస్ లో ఉంటారు. వీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో అన్నోన్యంగా ఉంటు ఎందరికో ఆదర్శనంగా ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి వర్షం సినిమాలో నటించారు. ఆ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తే మన మాచో స్టార్ గోపీచంద్ విలన్ గా నటించాడు.

prabhas-and-gopichand-fight

ఈ సినిమా అప్పుడు వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే వీరు మంచి స్నేహితులు అని చెప్పుకోవచ్చు. కెరీర్ పరంగా చూసుకుంటే ప్రభాస్ మరియు గోపీచంద్ ఒక్కసారే సినిమాలలో నటించడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు ప్రభాస్ కెరీర్ పరంగా సూపర్ స్టార్ రేంజుకు ఎదిగితే, గోపీచంద్ మాత్రం ఇంకా స్ట్రగులింగ్ స్టేజి లోనే ఉన్నారు. ప్రభాస్ తెలుగు ఇండస్ట్రీలో కెరీర్ మొదలు పెట్టి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు చేసి ఎందరో తెలుగు ప్రజల మనసులను దోచేశారు.

ఆ తరువాత ఆయన బాహుబలితో పాన్ ఇండియా లెవెల్ లో బారి సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత ప్రభాస్ చేసిన సినిమాలు ఇండియా వైడ్ విడుదల అవుతున్నాయి. ఇంకోవైపు ప్రభాస్ ప్రాణ స్నేహితుడు గోపీచంద్ మాత్రం సినిమా ఆఫర్లు దక్కించుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు. అయితే ఇటీవల గోపీచంద్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రభాస్ తన ప్రాణ స్నేహితుడికి సినిమా ఆఫర్లు వచ్చేలా చూడవచ్చు కదా అని కామెంట్లు పెడుతుంటే, ప్రభాస్ అభిమానులు వాటికీ ఘాటుగా స్పందిస్తున్నారు.

అయితే ఇండస్ట్రీ వర్గాలలో ఓ టాక్ ఏంటంటే, గోపీచంద్ కు ఎవరి సహాయం తీసుకొని తన కెరీర్ ను బిల్డ్ చేసుకోవాలని అనుకోవడంలేదంట. తనకు ఎంతో మంది స్నేహితులు ఇండస్ట్రీలో ఉన్న ఆయన వారి దెగ్గర నుండి ఏ సహాయం తీసుకోడంట. ప్రభాస్ ఎన్నోసార్లు తనకు సినిమా ఆఫర్లు ఇప్పిందం అని చూసినప్పుడు వందంటే వాడని అన్నారట.

దాని తో వీరిద్దరి మధ్య ఎన్నోసార్లు ఈ టాపిక్ మీద గొడవ కూడా అయ్యిందంట. ఇప్పుడు ఇదే న్యూస్ ఇంటర్నెట్ వరల్డ్ లో సంచలనం గా మారింది. కొందరైతే వీరికి నిజంగానే గొడవైంది.. అందుకే ప్రభాస్(Prabhas and Gopichand) గోపీచంద్ కు సినిమా ఆఫర్లు వచ్చేలా సహాయం చేయడం లేదంటూ నెగటివ్ కామెంట్స్ పెట్టె అందరికి ఇది ఒక్క జవాబు.

Exit mobile version