Home Cinema Ram Charan : రామ్ చరణ్ కు ఈ పాడు అలవాటు ఉందా.. ఛీ ఛీ...

Ram Charan : రామ్ చరణ్ కు ఈ పాడు అలవాటు ఉందా.. ఛీ ఛీ మెగా కుటుంబం లో ఎవరికి లేదు..

Ram Charan : చిరంజీవి తనయుడిలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన సొంత నటన నైపుణ్యంతో స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్. చరణ్ తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసాడు మరియు ఎందరో అభిమానుల మనసులు దోచుకొని మెగాపవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. రామ్ చరణ్(Ram Charan Habit) తన కెరీర్ ప్యాక్స్ లో ఉండగా ఉపాసన కామినేని ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ పది సంవత్సరాలు కలిసి ఉన్నాక ఓ ఆడబిడ్డ కు జనమనిచారు.

ram-charan-has-this-bad-habit-when-compared-to-other-mega-heros

పుట్టిన పాపకు క్లిమ్ కార అని పేరు కూడా పెట్టారు. అయితే రామ్ చరణ్ తండ్రి అయినప్పటి నుండి తన కూతురితో టైం కేటాయిస్తుండు. ఇలా హాయిగా జీవిస్తున్న రామ్ చరణ్ గురించి ఇపుడు ఓ వార్తా నేటిన్ట్లో వైరల్ అవుతుంది అదేంటంటే, ఎంతటివారైనా సరే తమను ఎవరైనా తిడితే ఒక్క క్షణం ఆలోచించకుండా వారిని తిట్టేస్తుంటారు, ఇది మానవుల లక్షణం. అయితే వంద మందిలో ఒక్క శాతం మటుకు ఎవరైనా వారిని తిడితే వారు ఎందుకు తిట్టారని అలోచించి, తమ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు.

ఇలా జరగడం చాలా అరుదుగా చూస్తుంటాము మరియు వీరిలో రామ్ చరణ్ కూడా ఒక్కరంట. అవును అసలు రామ్ చరణ్ ఎవరి మీద అరవడం కానీ, కోపం తెచ్చుకోవడం కానీ అసలు చెయ్యడు. తనని కానీ తన కుటుంబ సభ్యులను కానీ ఎవరు ఎమన్నా కూడా అక్కడ ఏమి మాట్లాడకుండా ఉంటాడు. కానీ రామ్ చరణ్ ఇంటికి వెళ్ళాక మాత్రం తనను హర్ట్ చేసిన వారిని ఓ రేంజులో బాండ బూతులు తిడుతాదంట. ఇపుడు ఈ టాపిక్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది.

రామ్ చరణ్(Ram Charan Habit) అందరి ముందు ఒకలా ఉంటాడు మరియు ఎవ్వరు లేనప్పుడు ఒకలా ఉంటాడు అని ఇండస్ట్రీలో కొందరు చెపుతున్నారు. మెగా హీరోలలో అందరు తమని హర్ట్ చేసిన వారిని క్షేమిస్తూ వస్తుంటారు.

వీరిలో ఎవరికీ అంత కోపం లేదనే చెప్పుకోవాలి. ఇదిలా ఉంటె రామ్ చరణ్ ఇటీవల శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛంజెర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Exit mobile version