Home Cinema Mega Family : మెగా అల్లుడిగా వెళ్ళబోతున ఒక్కపాటి స్టార్ హీరో.. అతను ఎవరంటే..?

Mega Family : మెగా అల్లుడిగా వెళ్ళబోతున ఒక్కపాటి స్టార్ హీరో.. అతను ఎవరంటే..?

Mega Family : మెగా ఫ్యామిలీ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. నిహారిక తన భర్తకు విడాకులు ఇచినప్పటి నుండి వీరిద్దరి అందుకే విడాకులు తీసుకుంటున్నారు అని బోలెడన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ లోకి ఒకప్పటి స్టార్ హీరో అల్లుడిగా(Niharika Konidela Tarun) వెలబోతున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఆ అదృష్టం దక్కించినుకున్న ఆ స్టార్ హీరో ఎవరని ఆలోచిస్తున్నారా..?

star-hero-tarun-is-going-to-marry-niharika-konidela-and-become-mega-son-in-law-soon

మెగా ఫ్యామిలీ లో ఆడబిడ్డలు ఇద్దరు విడాకులు తీసుకొని తమ భర్తలను వొదిలేసి ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీలో చిరంజీవి పెద్ద కూతురు ఒక్కటే పద్ధతిగా తన సంసారం తానూ సాఫీగా చేసుకుంటుంది మరియు బయటపడకుండా ఉంది. చిరంజీవి చిన్న కూతురు అయితే ఏది చేసిన రచ్చే అన్నట్లు తన ప్రియుడితో లేచిపోయి మీడియాకు ఎక్కింది. తన సొంత తండ్రి మీదే పోలీసు కేసు పెట్టి తన ప్రియుడితో వివాహం చేసుకుంది.

ఆ తరువాత వీరు కొని సంవత్సరాలు సంసారం చేసి ఓ బిడ్డ జమించక విడాకులు తీసుకున్నారు మరియు శ్రీజ చిరంజీవి ఇంటికి వచ్చేసింది. ఈ న్యూస్ అప్పట్లో చిరంజీవి పరువు తీసిందని చెప్పుకోవచ్చు. ఆ తరువాత చిరు ఆమెకు మల్లి వివాహం చేదాం అని అనుకుని కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో ఆరెంజ్ మ్యారేజ్ చేసారు. వీరిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా సంసారం చేసి ఓ బిడ్డను కన్నారు. ఆ తరువాత శ్రీజ కళ్యాణ్ దేవ్ మధ్యలో గొడవై ఇద్దరు విడాకులు తీసుకున్నారు.

ఇలా శ్రీజ రెండు సార్లు విడాకులు తీసుకొని తన తండ్రి పరువు మొతం తీసింది మరియు సోషల్ మీడియాలో ఓ ఐటెంలా మారింది. ఈమె పై చిరంజీవి అభిమానులే ట్రోల్ల్స్ చేసారు. ఆ తరువాత లిస్ట్ లోకి నాగబాబు కూతురు నిహారిక కొణిదెల వస్తుంది. ఈ అమ్మడు చైతన్య జొన్నలగడ్డ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది మరియు పెళ్ళైన రెండు సంవత్సరాలలోనే విడాకులు కూడా తీసుకుంది.

అయితే ఇప్పుడు ఈ అమ్మడు గురించి ఓ వార్త నేటిన్ట్లో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ఒక్కపుడు టాలీవుడ్ లవర్ బాయ్ ను పెళ్లి చేసుకుంటుందని వార్తలు గుప్పు మంటున్నాయి. ఆ లవర్(Niharika Konidela Tarun) బాయ్ మరెవరో కాదు తరుణ్. అవును ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Exit mobile version