Home Cinema Ram Charan : మెగా ఫాన్స్ కు పండగలాంటి న్యూస్.. గేమ్ చెంజర్ అరుదైన రికార్డు..

Ram Charan : మెగా ఫాన్స్ కు పండగలాంటి న్యూస్.. గేమ్ చెంజర్ అరుదైన రికార్డు..

Ram Charan : మెగా ఫ్యామిలీ నుండి బోలెడంత హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. అలా వచ్చిన వారిలో కొందరే స్టార్ హీరోలుగా నిలదొక్కుకోగలిగారు. ఈ లిస్ట్లో మొదటి ప్లేస్ లో ఉంటాడు రామ్ చరణ్. చిరంజీవి తనయుడిగా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి తన సొంత టాలెంటుతో అందరిని ఆకట్టుకొని, ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసారు చరణ్. ఈయన ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో మన ముందుకు వచ్చాడు మరియు బ్లాక్బస్టర్ విజయం అందుకున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న సినిమా గేమ్ చెంజర్. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై బారి అంచనాలు ఉన్నాయి. ఇటీవల గేమ్ చెంజర్ సినిమాలో నుండి ఓ పాటను కూడా విడుదల చేసారు చిత్ర యూనిట్. ఇదిలా ఉంటె, మెగా అభిమానులకు ఓ పండగలాంటి న్యూస్ అప్డేట్. అదేంటంటే, రామ్ చరణ్ కు చెన్నైలోని ఓ యూనివర్సిటీ డాక్టరేట్ తో అభినందించింది.

ram-charan-honoured-with-doctorate-by-chennai-university

సినిమాలో నటనతో పాటు చరణ్ సోషల్ సర్వీస్ కూడా చేస్తునందుకు వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇస్తుంది. ఇటీవల ఈ యూనివర్సిటీ చరణ్ బాబాయ్ పవర్ స్టార్ కు డాక్టరేట్ ఇచ్చింది. కానీ పవన్ దీనిని తిరస్కరించారు. ఆ తరువాత చరణ్ కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇది చూసి రామ్ చరణ్ అభిమానులు ఆనందపడుతున్నారు. ఏప్రిల్ 13న ఈ ప్రోగ్రాం జరగనున్నది. మరిన్ని విషయాలు తెలుస్కోవలనంటే మా వెబ్సైటు ను వీక్షించండి .

Exit mobile version