Home Cinema Jr. NTR : ఆ హీరోయిన్ ఉంటే సినిమాలో నుండి తప్పుకుంటానంటున్న ఎన్టీఆర్.. ఆమె...

Jr. NTR : ఆ హీరోయిన్ ఉంటే సినిమాలో నుండి తప్పుకుంటానంటున్న ఎన్టీఆర్.. ఆమె ఎవరంటే..

Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్, ఈ పేరు తెలియని వారు ఉండరు. నందమూరి కుటుంబం నుండి వచ్చిన సెకండ్ జనరేషన్ హీరో. ఎన్టీఆర్ తన చిన్న వయసులోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచమై బ్లాక్బస్టర్ సినిమాలు చేసారు. ఈయన నటన, డైలాగ్స్ మరియు డాన్సులతో యూత్ కు చాలా దెగరయ్యాడు. ఇలా కొద్దీ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్టీఆర్ తన కెరీర్లో ఒడిదుడుకులు ఎదురుకున్నాడు. కానీ వాటిని తట్టుకొని కంబ్యాక్స్ ఇస్తూ వచ్చాడు.

తారక్ ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా మన ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటె, ఎన్టీఆర్ వ్యక్తిత్వం గురించి అందరికి తెలిసిందే. ఇండస్ట్రీలో ఆయన అందరితో బలే సరదాగా ఉంటాడు. ఎవరన్నా ఆయనను విసికిస్తే మొఖంమీదే చెప్పేస్తుంటాడు. ఇలా బోలాగా ఉండే ఎన్టీఆర్ కోపం వస్తే అంతే సంగతి. ఈ విషయం తన అభిమానులు అర్ధం చేసుకంటారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్ ఓ స్టార్ హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ వార్తలు తెగ గుప్పుమన్నాయి.

jr-ntr

నిజానికి ఎన్టీఆర్ ఆ హీరోయిన్ తో ఎలాంటి ఎఫైర్ పెట్టుకోలేదు. ఈ వార్తలు చూసి ఆయనకు కోపం వచ్చింది. తప్పు చేయకపోయినా చేసానని అనడంతో ఎన్టీఆర్ ఆ హీరోయిన్ ఉన్న సినిమాలు తానూ పని చేయలేను అని డైరెక్టర్లతో చెప్పేశాడట. అప్పటి నుండి ఆ హీరోయిన్ తో ఏ సినిమా ఛాన్స్ వచ్చిన సరే స్ట్రిక్ట్ గా నో చెప్పేవాడట. ఇకపోతే ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version