Home Cinema Chiranjeevi : చరణ్ కూతురిపై సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి.. ఉపాసన ఫైర్..

Chiranjeevi : చరణ్ కూతురిపై సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి.. ఉపాసన ఫైర్..

Chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీని గత మూడు దశాబ్దాలుగా ఒక్క ఊపు ఊపుతున్న హీరో చిరంజీవి, ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దగా వ్యవహరిస్తూ తన సినిమాల షూటింగ్లలో బిజీగా ఉన్నారు. ఆయన ఇటీవలే తాత అయ్యారు, చిరు తనయుడు రామ్ చరణ్ ఉపాసన లకు ఆడ బిడ్డ జన్మించింది. ఇక మనవరాలు పుట్టడంతో తాత చిరంజీవి ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఇండస్ట్రీలో తన స్నేహితులు అందరికి పెద్ద పార్టీ ఇచ్చినట్లు టాలీవుడ్ పరిశ్రమలో టాక్. (Chiranjeevi Ram Charan)

ram-charan-upasana-angry-on-chiranjeevi-for-taking-that-decision

అయితే, అన్ని విషయాలలో పెద్దరికంగా అలోచించి నిర్ణయాలు తీసుకున్న చిరంజీవి ఇప్పుడు కొడుకు రామ్ చరణ్ మరియు కోడలు ఉపాసనకు ఏ మాత్రం ఇష్టం లేని నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే, మనవరాలు పుట్టిన ఆనందంలో చిరంజీవి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటరాక్షన్ లో బంగంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఆడ బిడ్డ పుట్టిన టైమ్ మీడియా ముందు చెప్పేసారు. అయితే ఆయన కూడా అదేమీ తప్పు పనిల భావించలే. ఆ తరువాత వేణు స్వామి రామ్ చరణ్ బిడ్డ జాతకంపై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది. ఆ వీడియోలో వేణు స్వామి చెప్పిందేమిటంటే.. పాప మహార్జాతకురాలు అయినప్పటికీ తన జాతకంలో కొని లోటుబాట్లు ఉన్నాయని అన్నారు. అది తెలుసుకున్న చిరంజీవి వెనుస్వామిను ఇంటికి పిలిపించి పాప జాతకంలో ఉన్న లోటు బాట్లకు పరిహారంగా పూజలు చేయాలనీ కోరారట. కానీ అవేవి నమ్మని రామ్ చరణ్ ఉపాసన ఈ విషయంలో చిరంజీవిపై మండిపడుతున్నారట. అవేమి పటిచుకొని చిరంజీవి పెద్దరికంగా అలోచించి పాప భవిష్యత్తు బాగుండాలి అని కొడుకు మరియు

కోడలి కోరికకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని టాక్. రాబోయే రెండు రోజులలో వెనుస్వామిని కలిసి దోషాలు అన్ని పోయేలా ఆయనతో మాట్లాడి పూజలు చేయనున్నారట. మరి దీనికి రామ్ చరణ్ ఉపాసన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమయిన అంతా పాప మంచి కోసమే కదా అంటూ మెగా అభిమానులు కామెంట్స్ పెడ్తున్నారు. (Chiranjeevi Ram Charan)

ప్రస్తుతానికి రామ్ చరణ్ మరియు చిరంజీవి సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛంజర్ అనే సినిమా చేస్తున్నారు. చిరంజీవి మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు. దీనికి సంబందించిన సమాచారం మా వెబ్సైటులో చూడవచ్చు. రాబోయే సంవత్సరం మెగా అభిమానులకు పెద్ద పండగే అని చెప్పుకోవచు. రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక పెద్ద సక్సెస్ అవాలని కోరుకుంటున్నాము.

Exit mobile version