Home Cinema Rashmika: చివరికి ఆ ముసలి హీరోతో కూడా అది చేయటానికి ఓకే చెప్పిన రష్మిక.. దిగజారిపోయిందే..

Rashmika: చివరికి ఆ ముసలి హీరోతో కూడా అది చేయటానికి ఓకే చెప్పిన రష్మిక.. దిగజారిపోయిందే..

Rashmika With Old Hero: టాలీవుడ్ లో అనతికాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రష్మిక మండన. ‘చలో’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ హాట్ బ్యూటీ, ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించింది. ఇక ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో రష్మిక రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ కి ఎగబాకింది.

rashmika-to-act-with-that-old-hero

అక్కడ ఇప్పుడు ఆమె రణబీర్ కపూర్ తో కలిసి ‘ఎనిమల్’ అనే ప్రతిష్టాత్మక చిత్రం లో నటిస్తుంది. ఈ చిత్రానికి దర్శకుడిగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆమెకి షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశం దక్కిందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తెలుగు లో ఈమె అల్లు అర్జున్ తో కలిసి ‘పుష్ప : ది రూల్’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమె తమిళం లో సీనియర్ హీరో విక్రమ్ తో ఒక సినిమాలో హీరోయిన్ గా చెయ్యడానికి సంతకం చేసింది(Rashmika With Old Hero).

విషయం లోకి వెళ్తే రీసెంట్ గానే కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన ‘2018’ చిత్ర దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసెఫ్ విక్రమ్ ని కలిసి ఒక స్టోరీ ని వినిపించాడట. ఆ స్టోరీ విన్న తర్వాత విక్రమ్ ఎంతో ఆనందించి వెంటనే డేట్స్ ఇచ్చేసాడు. హీరోయిన్ గా పలువురి పేర్లు అనుకున్నారు కానీ, చివరికి రష్మిక ని ఎంచుకున్నారు. అయితే కుర్ర హీరోలు , లేటెస్ట్ జెనెరేషన్ స్టార్ హీరోల సరసన నటించే రష్మిక ఇప్పుడు సీనియర్ హీరోతో నటించడానికి సిద్దపడింది అంటే ఆమె రేంజ్ బాగా తగ్గిపోయిందా అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక నుండి రష్మిక ని నేటి జెనెరేషన్ స్టార్ హీరోల సినిమాల్లో చూడలేమా అంటూ కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. మరి రష్మిక దీనికి ఎలాంటి కౌంటర్లు ఇవ్వబోతుందో చూడాలి. మొన్నటి ఢాకా విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉన్న రష్మిక, ఇటీవలే వీళ్లిద్దరు విడిపోయారు అనే టాక్ నెట్టింట వైరల్ గా మారింది. ఊ అంటే ఆ అంటే ఇద్దరు కలిసి మాల్దీవ్స్ వెళ్లేవారు, ఈ మధ్య అసలు ఎక్కడ కలిసి కూడా కనిపించటం లేదు. వేరే ఎవరినో పట్టింది అంటూ విజయ్ దేవరకొండ ఫాన్స్ చాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version