Home Cinema Tarun: ఇంత మంది హీరోయిన్ లతో హీరో తరుణ్ రాసలీలలు చేశాడా.. వామ్మో రసికుడే..

Tarun: ఇంత మంది హీరోయిన్ లతో హీరో తరుణ్ రాసలీలలు చేశాడా.. వామ్మో రసికుడే..

Hero Tarun Affairs: బాలనటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో అద్భుతమైన నటన కనబర్చి నేషనల్ అవార్డుని అందుకొని, ఆ తర్వాత హీరో గా పరిచయమైనా తొలిసినిమా ‘నువ్వే కావాలి’ తో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని తిరగరాసిన హీరో తరుణ్.ఈయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్స్ రావడం తో సినిమా ఇండస్ట్రీ కి పూర్తిగా దూరం అయ్యాడు. ప్రస్తుతం ఈయన వ్యాపార రంగం లో ఏ రేంజ్ లో రాణిస్తున్నాడో, అందరికీ తెలిసిందే.

tarun-priyamani

హైదరాబాద్ లో ఈయనకి ఉన్నన్ని పబ్బులు, కంప్లెక్స్ లు మరియు షాపింగ్ మాల్స్ ఏ హీరోకి కూడా లేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే తరుణ్ అందగాడు, లవర్ బాయ్ ఇమేజి ఉన్నవాడు కాబట్టి, ఆయనకి హీరోయిన్స్ తో బోలెడన్ని అఫైర్స్ ఉన్నాయంటూ గతం లో వార్తలు వచ్చాయి. అందులో కొన్ని నిజాలు ఉన్నాయి, అలాగే కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో ఈయన ప్రముఖ స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో ప్రేమాయణం నడిపిన విషయం వాస్తవమే, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి ఆమె అప్పట్లో ఆత్మహత్యాయత్నం చేసింది.

అప్పట్లో ఈ సంఘటన పెను దుమారమే రేపింది, జాతీయ స్థాయి మీడియా లో కూడా దీని గురించే చర్చ. ఆ తర్వాత ప్రముఖ హీరోయిన్ ప్రియమణి తో కూడా తరుణ్ ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి(Hero Tarun Affairs). ఈ విషయం తరుణ్ తల్లి రోజారమణి కి తెలియడం తో ఆమె స్వయంగా ప్రియమణి ని కలిసి, నిజంగా మీ ఇద్దరికీ ఇష్టమైతే పెళ్లి చేస్తాను, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పిందట. కానీ మా మధ్య నిజంగానే అలాంటిదేమి లేదని చెప్పడం తో ఈ రూమర్స్ కి అక్కడితో చెక్ పడింది. ఆ పడింది ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష తో కొన్నాళ్ళు, అలాగే శ్రీయ శరన్ తో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినిపించాయి.

కానీ ఇప్పటి వరకు తరుణ్ కి పెళ్లి కాలేదు. అసలు ఇప్పట్లో చేసుకునే ఉద్దేశ్యం కూడా ఆయనకి ఉన్నట్లు గా అనిపించడం లేదు. చూడాలి మరి భవిష్యత్తులో అయినా ఆయన పెళ్లి చేసుకుంటాడా..? లేదా బ్రహ్మచారిగా మిగిలిపోతాడా అనేది. ఇప్పుడు గత 10 రోజుల నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న మరో రూమర్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. సీనియర్ నటి రోజా రమణి కొడుకు తరుణ్ త్వరలోనే నిహారిక కొణిదెల ని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఒక వార్త చాల చాలా వైరల్ అయింది అనే చెప్పుకోవాలి. ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని కూడా నిన్న హీరో తరుణ్ వెల్లడించాడు. దీనితో అందరూ శాంతించారు.

Exit mobile version