Home Cinema Poorna : పూర్ణను రవిబాబు తాళ్లతో కట్టేసి మరి ఆ పని చేసేవాడట.. బయటపడ్డ నిజం..

Poorna : పూర్ణను రవిబాబు తాళ్లతో కట్టేసి మరి ఆ పని చేసేవాడట.. బయటపడ్డ నిజం..

Poorna : రవిబాబు దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రవిబాబు అప్పట్లో హీరోయిన్ పూర్ణతో ఎఫైర్ పెట్టుకున్నాడు అని ఎన్నో కథనాలు వచ్చాయి. వీటి కారణం ఇద్దరు కలిసి వరుసగా కలిసి నటించడమే కారణం. అయినా వీరి మధ్య ఎలాంటి సంబంధం లేనిదే ఇన్ని వార్తలు వస్తాయా అని అందరూ అనుమానిస్తున్నారు. కానీ పూర్ణ రవిబాబు మాత్రం ఈ వార్తలను ఫేక్ అంటూ కొట్టి పారేసారు. నటి పూర్ణ రవిబాబు దర్శకత్వంలో లడ్డుబాబు, అవును 2, అవును వంటి చిత్రాల్లో నటించింది.

ఈ చిత్రాల ద్వారా పూర్ణకు విస్తృత గుర్తింపు లభించింది. అయితే వీరిద్దరి మధ్య రొమాన్స్‌పై పుకార్లు వచ్చాయి. అయితే అవును సినిమా షూటింగ్ సమయంలో పోస్టర్ చేయడానికి మేము చాలా ప్రయత్నాలు చేసాము. మేము పూర్ణను ఒక గంట పాటు తాళ్లతో కట్టేసి,వేలాడదీసి ఏనుగుల మధ్య ఫోటో తీయడానికి చాలా ప్రయత్నించాము. ఆ సమయంలో కరెక్ట్ గా షాట్ సెట్ ఆయె సమయానికి కెమరామెన్ కెమెరాలో చిప్ ను పెట్టలేదని తెలిపారు.

ravi-babu-about-his-relationship-with-poorna

దీనితో పూర్ణను మరో గంట సేపు ఏలాడదీసి ఆ షాట్ ను తీసాము అని రవిబాబు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. పూర్ణ మరియు రవిబాబు ఎఫైర్ ల నడుమ ఈ వార్తా ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. ఇది చూసిన పూర్ణ అభిమానులు నటిగా తానూ ఎంత కష్టపడినా ఆమె కు తగిలిన ఫలితం దక్కలేదని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈమె ప్రస్తుతం తన ప్రియుడిని పెళ్లి చేసుకొని అడపాదడప సినిమాలు చేసుకుంటూ హాయిగా జీవిస్తుంది.

Exit mobile version