Home Cinema సాయి ధరమ్ తేజ్ సంచలన నిర్ణయం.. షాక్ లో మెగా అభిమానులు..

సాయి ధరమ్ తేజ్ సంచలన నిర్ణయం.. షాక్ లో మెగా అభిమానులు..

Sai Dharam Tej : టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి చాలా మందే హీరోలుగా పరిచమయ్యారు. అలా వచ్చిన వారిలో అందరు స్టార్ రేంజుకు ఎదిగారు అంటే లేదు అనే చెప్పుకోవాలి. ఇలా ఎందరో హీరోలు చిరంజీవి అండచూసుకొని వచ్చిన స్టార్ హోదా ను దక్కించుకున్నవారిలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మరియు సాయి ధరమ్ తేజ్ అనే చెప్పాలి. చిరంజీవి మేనళ్లుడుగా తెలుగు వెండితెరకు పరిచమై, ఇంట్రెస్టింగ్ కథలను ఎంచుకొని మంచి సక్సెస్ అందుకున్నాడు. (Sai Dharam Tej Quit Movies)

sai-dharam-tej-announced-he-is-quitting-movies

ఈయన కెరీర్ మంచి ఊపులో ఉన్నపుడు రోడ్ ప్రమాదంకి గురయ్యాడు. ఆక్సిడెంట్ మూలాన కొద్దీ రోజులు వెండితెరకు దూరమైనా సాయి తేజ్ చాలా రోజుల గ్యాప్ తరువాత మల్లి వెండితెర మీద కనిపించాడు. ఆయన చేసిన సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ గురించి ఓ వార్తా నేటిన్ట్లో చెక్కర్లు కొడుతోంది. సాయి తేజ్ కు జరిగిన రోడ్ ప్రమాదం నుండి ఆయన పూర్తిగా కోలుకోలేదని మరియు ఓ సర్జెరీ కూడా చేయాలనీ డాక్టర్లు సూచించారట.

ఈ సర్జెరీ అయ్యాక సాయి మునుపటిలా డాన్స్ చేయలేదు అని చెప్పారట. అందువలన సాయి ధరమ్ తేజ్ సినిమాల నుండి తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ వార్తా మెగా అభిమానులకు షాక్ లాంటింది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరుకు ఎదురు చూడాలి. ఒకవేళ ఇదే నిజం అయితే తెలుగు చిత్ర పరిశ్రమ ఓ మంచి నటుడుని కొలిపోతుందనే చెప్పుకోవాలి. (Sai Dharam Tej Quit Movies)

Exit mobile version