Home Cinema లండన్ లో ప్రభాస్ లగ్జరీ విల్లా చూస్తే కళ్ళు జిగేలుమంటాయి.. ఒక రోజు రెంట్ ఎంతంటే..

లండన్ లో ప్రభాస్ లగ్జరీ విల్లా చూస్తే కళ్ళు జిగేలుమంటాయి.. ఒక రోజు రెంట్ ఎంతంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్, బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈయన సినిమాలు భారతదేశం అంతటా విడుదల చేస్తున్నారు. ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా వచ్చి ఆయన లెగసి కంటిన్యూ చేస్తున్నారు. ప్రభాస్ కు బాహుబలి సినిమా తరువాత ఒక సినిమా కూడా మంచి విజయం సాధించలేదు. ఈయన నటించిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ అనుకున్నంత విజయం సాధించలేదు. (Prabhas London Luxury Villa)

rent-of-prabhas-london-luxury-villa-is-60-lakhs-per-month

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన సినిమా సాలార్ ఇటీవల విడుదలై బారి విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో ప్రభాస్ మళ్ళీ హిట్ చెవిచూసాడు. ప్రస్తుతం ప్రభాస్ సైన్ చేసిన సినిమాలు ప్రశాంత్ నీల్ సాలార్ 2, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898AD, మారుతితో రాజాసాబ్. ప్రస్తుతం ప్రభాస్ కల్కి మరియు రాజాసాబ్ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ ఇటీవల ఆరోగ్య సమస్యల వలన విదేశాలకు వెళ్తున్నాడు.

అక్కడ ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు ప్రతిసారి హోటల్స్ లో ఉంటున్నారు. కానీ అది ఆయనకు సౌకర్యంగా లేదని లండన్ లో ఓ విల్లాను అద్దెకు తీసుకున్నారట. లండన్ లో ఈ ప్రైవేట్ విల్లా రెంట్ నెలకు 60 లక్షలు అంట. అవును మీరు వినేది నిజమే, ఇంత ఖర్చు పెట్టి ప్రభాస్ విల్లా రెంటుకు తీసుకున్నాడు అంటే అభిమానులు షాక్ లో ఉన్నారు. ఏదిఏమైనా, ఆయన ఆరోగ్యం మొత్తం సెట్ అయ్యి మళ్ళీ షూటింగ్లకు హాజరవళ్ళని అందరు కోరుకుంటున్నారు. (Prabhas London Luxury Villa)

Exit mobile version