Home Cinema Sai Pallavi : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.....

Sai Pallavi : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. పెద్ద తప్పు చేసింది గా..

Sai Pallavi : ప్రభాస్.. ఈయన పేరు వినగానే యువత కేకలు పెడుతూ ప్రభాస్ మీద ఉన్న తమ ప్రేమను తెలుపుతుంటారు. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ కు ఎదిగి, ఆ తరువాత ఎన్ని ఫ్లోప్స్ వచ్చిన కూడా ఆయన మార్కెట్ మరియు క్రేజ్ ఏ మాత్రం తగ్గనేలేదు అని చెప్పుకోవచ్చు. ఈయన(Sai Pallavi Prabhas) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నాడు. ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సాలార్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉంది.

sai-pallavi-rejected-a-chance-to-act-with-prabhas-in-his-upcoming-movie-with-maruthi

ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నారు. ప్రభాస్ చివరి చిత్రం ఆదిపురుష్ డిసాస్టర్ గా నిలిచింది మరియు దర్శకుడు ఓం రౌత్ ను ఇయ్యన అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ల్స్ చేసారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ సినిమా తో పాటు మహానటి సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటిం సెరవేగంగా జరుగుతున్నది మారియు ఎందరో స్టార్ లు ఈ సినిమాలో ఉన్నారు.

అమిత బచ్చన్ ఈ వయసులో కూడా ప్రాజెక్ట్ కే మూవీ కోసం ఓ ముఖ్య పాత్ర ను చేసినాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా ను అశ్విని దుత్త తన సొంత లేబిల్ పై నిర్మిస్తున్నారు. ఇది ఒక బారి బడ్జెట్ సినిమా. ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్ మరియు మారుతి కంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హారర్ త్రిల్లర్ గా తెరక్కేక్కిస్తున్నారు దర్శకుడు. అయితే ఈ సినిమా లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు మరియు

ఓ హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవి ని ఆశ్రయించారు డైరెక్టర్. కానీ సాయి పల్లవి(Sai Pallavi Prabhas) ఈ స్టోరీ విని అం పాత్రకు ఎలాంటి ప్రత్యేకత లేదంటూ రిజెక్ట్ చేసిందట. ఇప్పుడు ఇదే వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదివరకు కూడా ఈ అమ్మడు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు రిజెక్ట్ చేసింది మరియు

ఇపుడు అయితే ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభస్ సరసన నటించే అదృష్టం కూలిపోయింది. ఇలా అయితే ఈ అమ్మడు కొద్దీ రోజులలో కనుమరుగు అవ్వడం లో ఎలాంటి సందేహం లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version