Home Cinema Sai Pallavi : సాయి పల్లవిని పక్కలోకి రమ్మన స్టార్ డైరెక్టర్ ఎవరంటే..? దైర్యవంతుడే..

Sai Pallavi : సాయి పల్లవిని పక్కలోకి రమ్మన స్టార్ డైరెక్టర్ ఎవరంటే..? దైర్యవంతుడే..

Sai Pallavi : సినిమా రంగంలో ఎందరో హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ బారాణా పడ్డారు అని అందరికి తెలిసిన విషయమే. నటన మీద ఉన్న ప్యాషన్ తో ఎంతో మంది అందాల బామలు హీరోయిన్లు(Sai Pallavi Casting Couch) అయిపోదాం అనుకోని ఆడిషన్స్ ఇవ్వడానికి వెళ్తుంటారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకపోవడంతో వీరికి సినిమా ఆఫర్లు రావడానికి చల్ల కష్టపడుతుంటారు. దీని అవకాశంగా తీసుకోని, ఆడిషన్స్ కు వచ్చిన అమ్మాయిలను తమ కోరిక తీరుస్తేనే సినిమాలో పెట్టుకుంటామని బ్లాక్ మెల్ చేస్తుంటారు కొందరు డైరెక్టర్లు మరియు నిర్మాతలు.

sai-pallavi-shared-her-experience-of-casting-couch-in-industry

ఇలా ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు గా ఉన్న హీరోయిన్లు కూడా తమ కెరీర్ మొదటిలో కాస్టింగ్ కౌచ్ బారాణా పడ్డారు. ఈ విషయం స్వయంగా స్టార్ హీరోయిన్లు కెమెరా ముందు బయటపెట్టారు. ఇలా చిన్న హీరోయిన్ల నుండి స్టార్ హీరోయిన్ల వరకు అందరిని వేధిస్తుంది ఈ కాస్టింగ్ కౌచ్ మహమ్మారి. ఇది ప్రతి ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లెమ్. అయితే ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురుకుందట.

ఈ అమ్మడు కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి. సాయి పల్లవి ప్రేమమ్ సినిమా ద్వారా మలయా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన మొదటి సినిమా తోనే మంచి పేరును సంపాదించుకుంది. ఈ సినిమాలో సాయి పల్లవి అందానికి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అనుకునేల ఈ భామ అక్కడ జనాన్ని ఆకట్టుకుంది. ఆ తరువాత సాయి పల్లవి మెగా హీరో వరుణ్ తేజ్ మరియు శేఖర్ కముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు పరిచామయింది.

ఈ సినిమా బారి విజయం సాధించింది. సాయి పల్లవి నటించిన భానుమతి పాత్ర ఫేమస్ అయిపొయింది. ఒక సినిమాతో ఇలాంటి స్టార్ డమ్ అందుకోవటం చాలా కష్టం. అలాంటిది ఈ అందాల ముద్దుగుమ్మ రెండు ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. సాయి పల్లవి పద్ధతి గల పాత్రలలో మాత్రమే నటిస్తుంది. కొంచం వుల్గర్ గా ఉన్నాసరే ఆ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేస్తుంది.

ఇలా చాలా తక్కువ హీరోయిన్లు ఉంటారు. అయితే ఈమె గురించి తెలియని ఓ డైరెక్టర్ సినిమా ఆఫర్ కావాలంటే తన పక్కలోకి రమ్మని డైరెక్ట్ గా మొఖం మీదే అడిగేశాడట. అప్పుడు సాయి పల్లవి చెప్పిన ఆన్సర్ కు ఆ డైరెక్టర్ కు దిమ్మతిరిగిపోయిండట. సాయి పల్లవి కోపం (Sai Pallavi Casting Couch)తో ఆయనకు ఇష్టం ఉన్నట్లు తిట్టేసరికి ఆమె కాళ్లు పట్టుకొని సారీ చెప్పాడట.

Exit mobile version