సమంత గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో, తన ముద్దు ముద్దు అందాలతో కుర్రాళ్ళ గుండెలు బద్దలుకొట్టి కోట్లాది మంది ఫాన్స్ ని పొందింది. ఏమాయ చేసావే సినిమాలో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన మొదటి సినిమాకే సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమా గురించి ఇప్పటికి జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. నాగ చైతన్య ఆ సినిమాలో హీరో గ నటించగా ఈ క్రమంలోనే వీరు దెగ్గరయి పెళ్లి కూడా చేసుకున్నారు.
ఇండస్ట్రీ మొత్తం లో సమంత కి ప్రాణ స్నేహితులు ఎవరు అంటే అందరికి గుర్తుకు వచ్చే పేరు ‘చిన్మయి’. సమంత చిన్మయి ఎంత దెగ్గర అంటే సమంత కి ఎపుడైనా ఇంట్లో బోర్ కొడుతూ కాలిగా ఉంటె వెంటనే చిన్మయి వాళ ఇంటికి వెళ్లి వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ సమయం గడిపేస్తుంది అంటే అర్ధం చేసుకోండి ఎంత క్లోజ్ అని. చిన్మయి భర్త రాహుల్ కూడా సమంతకు చాల మంచి స్నేహితుడు. సమంత రాహుల్ గురించి ప్రస్తుతం ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
అదేంటి అంటే, రాహుల్ సమంత కలిసి ఒక తమిళ సినిమాలో నటించారు. ఆ సినిమా పేర ‘మోస్కోవిన్ కావేరీ’ ఈ సినిమాలో వీరిద్దరి మధ్య మసాలా చాలా గెట్టిగా ఉంటుంది. మంచి కెమిస్ట్రీ నడుస్తుంది రాహుల్ సమంత మధ్య ఈ సినిమాలో. కొన్ని సీన్స్ ఐతే చూడలేము కూడా, అలా ఉంటాయి. ఇప్పుడు అదే వీడియో తెగ హల్ చల్ చేస్తుంది సోషల్ మీడియా లో. అసలు ఈ సినిమా ఎపుడు రిలీజ్ అయింది రా బాబు అని కొందరు తల పట్టుకుంటే, మరి కొందరు ఐతే వీరిద్దరూ గెట్టిగానె నలిపేసుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Samantha & Rahul ravindran Viral Video#SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/VkR558mvwu
— Telugumic.com (@telugumicnews) March 20, 2024