Home Cinema Samantha: నీ కొడుకుకి ఆ లోపం ఉంది అందుకే వదిలేసా.. అత్తకి కాల్ చేసి మాట్లాడిన...

Samantha: నీ కొడుకుకి ఆ లోపం ఉంది అందుకే వదిలేసా.. అత్తకి కాల్ చేసి మాట్లాడిన సమంత..

Samantha Complaints: టాలీవుడ్ ని దశాబ్దం పాటు తన అందం, అభినయం తో శాసించిన సమంత, అయితే గత కొంత కాలం గా ఆమె నటించిన సినిమా లు ఘోరమైన పరాజయాలు ని చూడటం తో ఇక సమంత పని అయిపోయింది అంటూ ప్రచారం జరిగింది, దానికి తోడు ఆమెకి ఆరోగ్య సమస్యలు కూడా ఉండటం తో సినిమా ల నుంచి తప్పుకుంటున్నారు అంటూ జోరుగా ప్రచారం నడిచింది ప్రస్తుతం సమంత సినీ కెరీర్ త్వరలో రిలీజ్ కానున్న విజయ్ దేవరకొండ ఖుషి మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు, ఇక ఇటీవల రిలీజ్ అయినా ఖుషి ట్రైలర్ లో సమంత, విజయ్ ల జంట ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టబోతున్నారు అని తెలుస్తుంది.

samantha-complaints-to-naga-chaitanyas-mother

ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను విజయ్ తో కలిసి సమంత చేసిన పెర్ఫార్మన్స్ సైతం ఆకట్టుకుంది. ఖుషి మ్యూజికల్ ఈవెంట్ లో విజయ్ తో కలిసి డాన్స్ వేసి అందరిని అలరించిన సమంత వెంటనే తన తల్లి తో కలిసి అమెరికా కి పయనమయ్యారు, తనకి పూర్తి గా ఆరోగ్యం కుదుట పడిన తర్వాత నే ఇండియా కి తిరిగి వస్తాను అని తెలియాచేసారు.అయితే సమంత తిరిగి వచ్చే లోపు ఖుషి సినిమా రిలీజ్ కూడా అయిపోతుంది, సమంత పూర్తి ఆరోగ్యం తో తిరిగి వచ్చేలోపు ఆమెకి సూపర్ సక్సెస్ ని ఇవ్వాలని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. ఇక అదే సమయం లో సమంత గురించి ఒక వార్త నెట్టింట చక్కెర్లు కొడుతోంది.

సమంత అమెరికా కి ఇది వరకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకరితో తన వైవాహిక జీవితం గురించి చెప్పుకుని బాధ పడేవారు అని తెలుస్తుంది. వారు కూడా సమంత కి సపోర్ట్ చేసినట్లు చెప్తున్నారు. సమంత, అక్కినేని నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకుని విడిపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే సమంత విడాకులు తీసుకోక ముందు తన వ్యక్తిగత, వైవాహిక విషయాలను చైతన్య అమ్మ అయినా దగ్గుబాటి లక్ష్మి గారికి చెప్పే వారు అట అయితే మొదట్లో నాగ చైతన్య మరియు వారి కుటుంబ సభ్యులు ఆమెని ఎంతగానో ప్రేమ గా చూసుకునే వారు అని,

కొద్దీ రోజులు గడిచిన తర్వాత ఆమెని కంట్రోల్ చేయడానికి ట్రై చేసి అది కుదరకపోవడం తో సినిమా లలో నటించకూడదు అని చెప్పే వారు అని ఒక వేళా సినిమా లలో నటించాలి అంటే తాము ఓకే అనే సినిమా లలో మాత్రమే చేయాలి అని చెప్పేవారు అంట ఇక ఇదే విషయాలని ఆమె అత్త అయినా లక్ష్మి గారికి చెప్పగా అక్కినేని ఫ్యామిలీ కి కోడలు గా ఉన్నావు అంటే వారి గౌరవానికి, పరువు కి బాధ్యత కూడా తీసుకోవాలి అని చెప్పేవారు లక్ష్మి.

మీడియా ల లో తాము ఇద్దరం విడాకులు తీసుకుంటున్నాము అంటూ వార్తలు వచ్చినప్పుడు ఇద్దరం వాటిని ఖండించాము అని కానీ ఆ తర్వాత నాగ చైతన్య ఆ వార్తలను అలానే మనసు లో పెట్టుకుని నా మీద నెగటివ్ గా ప్రవర్తించే వాడు అని లక్ష్మి కి చెప్పే వారు అట సమంత(Samantha Complaints). ఇక తన కొడుకు ని పిలిచి అలా ఉండకు మంచిగా ఉండాలి అని లక్ష్మి గారు ఎంత కంప్రమైస్ చేసినప్పటికీ కూడా తాము విడిపోవడమే కరెక్ట్ అని తానే డిసైడ్ అయ్యాను అని చెపింది సమంత.

Exit mobile version