Nagarjuna Ruined Tamannaah Marriage టాలీవుడ్ లో ఉన్న బడా హీరో ల లో నాగార్జున ఒకరు, మూడు దశాబ్దాల పాటు అటు అక్కినేని నాగేశ్వర రావు గారి లెగసీ ని ముందుకు తీసుకుని పోతూనే తన కంటూ సెపరేట్ స్టైల్ ని, ఫాన్స్ ని సెట్ చేసుకున్నారు నాగార్జున. ఇక తన తర్వాత ఆయన కుమారులు అయినా నాగ చైతన్య, అఖిల్ ల లో అఖిల్ ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా సాధించలేదు, ఇక చైతన్య పర్లేదు అనేలా కొన్ని సక్సెస్ లు చుసిన పూర్తి స్థాయి కమర్షియల్ హీరో గా అయితే ఎదగలేదు ఇక తన కొడుకుల కోసం ఎంత అయినా చేసే నాగార్జున గారు అనుకుంటే రాజమౌళి, ప్రశాంత్ నీల్ మొదలైన స్టార్ డైరెక్టర్ లతో
తమ కొడులకి ఛాన్స్ ఇప్పించి బ్లాక్ బస్టర్ తెప్పించగలరు కానీ వారి సక్సెస్ ని తామే పొందినప్పుడు కలిగే ఆనడం వేరు అని అంటారు. నాగచైతన్య మొదటి సినిమా అయినా జోష్ కి మొదట రామ్ చరణ్ ని అనుకుని ఆ తర్వాత ఆ కథ ని చైతన్య తో చేసారు. కథ మంచిది అయినప్పటికీ ఆ టైం లో సరిగా ఆడలేదు వెంటనే గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో చేసిన ఏమాయ చేసావే తో రొమాంటిక్ హీరో గా తన మొదటి హిట్ ని అందుకున్నారు నాగ చైతన్య. ఇక తన కెరీర్ కి ఎంతగానో ప్లస్ ఆయినా బ్లాక్ బస్టర్ 100 % లవ్ సినిమా విషయం లో నాగార్జున గారు చేసిన ఒక పని నాగ చైతన్య కి మరియు ఆ సినిమా లో హీరోయిన్ గా చేసిన తమన్నా గారికి ప్లస్ అయింది.
కానీ అదే సమయం లో మరొక హీరో కి చాల మైనస్ అయింది అని టాక్ ఉంది. నాగ చైతన్య కెరీర్ కోసం మరొక కెరీర్ ని నాశనం చేయడం వెనుక మరోలా ఉద్దేశం కూడా ఉంది అంటున్నారు(Nagarjuna Ruined Tamannaah Marriage). శేఖర్ కమ్ముల బ్లాక్ బస్టర్ మూవీ హ్యాపీ డేస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ తన రెండవ సినిమా కొత్త బంగారు లోకం తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడమే కాకుండా లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకుని వరుసగా అవకాశాలని దక్కించుకున్నారు.ఇక అదే టైం లో డైరెక్టర్ సుకుమార్ గారు వరుణ్ సందేశ్, తమన్నా లతో 100 % లవ్ సినిమా ని చేయాలి అని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నారు.
ఇక తన మొదట సినిమా హ్యాపీ డేస్ లో తమన్నా తో మంచి స్నేహం కలిగి ఉన్న వరుణ్ సందేశ్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకున్నారు కానీ రాత్రి కి రాత్రే ఈ సినిమా నుంచి వరుణ్ సందేశ్ ని తప్పించి ఆ ప్లేస్ లో నాగ చైతన్య ని తీసుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడమే కాకుండా తమన్నా, చైతన్య ల కెరీర్ కి ఎంతగానో ప్లస్ అయింది. ఇక ఈ చిత్రం నుంచి తప్పుకున్న వరుణ్ సందేశ్ కెరీర్ ఎలా ముగిసి పోయిందో తెలిసిందే కదా.