Home Cinema Samantha : వాటిని బాగా పెంచేసిన సమంత.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు..

Samantha : వాటిని బాగా పెంచేసిన సమంత.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు..

Samantha : సమంత రూత్ ప్రభు పరిచయాలు అక్కర్లేని పేరు ఇది. అక్కినేని కోడలుగా ఉన్నంత వరకు మంచి ఫేమ్ ఉండేది అస్సలు నెగిటివిటీ చాలా తక్కువ. నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిందో లేదో అప్పటి నుండి సమంత గెట్టిగా ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఏంటి కారణం అనేది తెలీదు గాని ట్రోల్ మాత్రం గెట్టిగా అవుతుంది. నాగ చైతన్యతో విడాకులు కారణం కాదుగాని తాను తీసుకునే నిర్ణయాలు అని కొందరు అంటున్నారు.

సమంత ఇటీవలే జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కి హాజరయింది. ఆ ఈవెంట్ లో తాను వేసుకున్న డ్రెస్ గురించే అందరూ చర్చ. అన్ని కనిపించేలా తన అందాలను అందరికి చూపిస్తూ కుర్రాళ్ళకి నేత్రానందం కలిగించింది. బ్రా లేకుండా ఈవెంట్ లో ఒక పక్షి రెక్కలు లాంటి డ్రెస్ వేసుకొని సమంత ఆ ఈవెంట్ లో కనిపించింది. ఇక అంతే అది చుసిన నెటిజనులు సమంతా ని మల్లి దొరికిందే ఛాన్స్ అని తెగ ట్రోల్ చేస్తున్నారు.

samantha

సమంత ఆ షోకి వెళ్ళటానికి కారణం తాను చేసిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్. ఆ ఈవెంట్ కు కేవలం అమెజాన్ ఒరిగినల్స్ లో నటించిన వారికి మాత్రమే ఆహ్వానం. సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించేందుకు అక్షరాలా 10 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంది అట. మాజీ భర్త నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత తన రెమ్యూనరేషన్ బాగా పెంచేసింది అనుకుంటున్నారు నెటిజనులు. సినిమాలకు కూడా చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవటం ప్రారంభించింది సమంత.

Exit mobile version