Home Cinema Samantha : మొన్న బ్రా లేకుండా ఈరోజు కేవలం బ్రా మాత్రమే.. మరి దారుణంగా చేస్తున్న...

Samantha : మొన్న బ్రా లేకుండా ఈరోజు కేవలం బ్రా మాత్రమే.. మరి దారుణంగా చేస్తున్న సమంత..

Samantha : సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత ఈ జంట పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. నాగ చైతన్య సైలెంట్ గానే ఉన్నపటికీ సమంత మాత్రం మీడియా ముందుకు చాల సార్లే వచ్చింది. ఈ క్రమంలోనే సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. అప్పటి నుంచి సినిమాలకు దూరం అయింది సామ్, ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటూ మెల్లిగా మల్లి మంచి సినిమా అవకాశాల కోసం వేచి చూస్తుంది.

samantha-amazon-event

ప్రస్తుతం సిటాడెల్ అనే అమెజాన్ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి పని చేసింది. ఈ వెబ్ సిరీస్ కోసం 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంది అట సమంత. ఇటీవల సమంత తన పోడ్ కాస్ట్ కూడా ప్రారంభించింది, అందులో సిటాడెల్ లో నటించిన తన అనుభవాన్ని పంచుకుంది సామ్. ఆ సినిమా షూటింగ్ సెట్ లో తాను ఎన్నో సార్లు కళ్ళు తిరిగి సృహకోలిపోయా అంటూ చెప్పుకొచ్చింది.

మొన్న అమెజాన్ ఈవెంట్ కి సమంత వేసుకు వచ్చిన డ్రెస్ గురించే అందరి చర్చ, బ్రా లేకుండా వేసుకున్న డ్రెస్ లో అందరిని ఆశ్చర్యపరిచింది సమంత. ఇప్పుడు దాన్ని మించి, ఈ సారి కేవలం బ్రా ధరించి సమంత ఒక ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు చూసి అందరూ పిచ్చెక్కి పోతున్నారు. మొన్న ఏమో బ్రా లేకుండా రచ్చ చేసింది ఈ సారి ఏమో కేవలం బ్రా వేసుకొని ఏంటి ఈ రచ్చ అంటూ కొందరు మండి పడుతున్నారు.

Exit mobile version