Home Cinema Samantha: చెడ్డిలో సమంత.. చూసి అస్సలు ఆపుకోలేకపోతున్న కుర్రకారులు..

Samantha: చెడ్డిలో సమంత.. చూసి అస్సలు ఆపుకోలేకపోతున్న కుర్రకారులు..

Samantha Dance: వయోసైటిస్ కారణంగా సినిమాలకు గుడ్ బై చెప్పిన సమంత ఉన్న టైమును వినియోగించుకుంటుంది. ప్రస్తుతం ఆమె బాలీలో ఉంది. తన అనారోగ్యానికి అమెరికాలో చికిత్స తీసుకున్న ఆమె కోలుకొని కొన్ని సినిమాలు చేసింది, మరికొన్ని వెబ్ సిరీస్ కు కూడా కమిట్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ అనారోగ్యం తిరగబడడంతో ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటూ సినిమాలు చేయనని చెప్పింది. దీంతో ఆమె ఫ్యాన్ తమ అభిమాన నటిని ఇక వెండితెరపై చూడలేమని తెగ ఆందోళన చెందుతున్నారు. సమంత ప్రస్తుతం ఇండోనేషియా దేశంలోని బాలిలో ఉంది.

samantha-dance-from-bali-holiday-vacation

ఆమె జీవితంలోని అన్నింటినీ అనుభవిస్తుంది. ఈషా ఫౌండర్ జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో ఆధ్యాత్మికంగా ఉత్సాహం పొందుతున్నారు. దీంతో పాటు చిట్టి పొట్టి దుస్తులను వేసుకొని ఫ్యాన్స్ కు కూడా కనువిందు చేస్తున్నారు. ఆమె రీసెంట్ గా చిట్టిపొట్టి బట్టలు వేసుకొని చేసిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. చిట్టి చెడిలో చూసిన కుర్రకారు అందాలను బంధించేసుకున్నారు(Samantha Dance). చెడ్డీ వేసుకొని సమంత క్రేజీ స్టెప్స్ వేస్తూ ఫ్రెండ్స్ తో కలిసి ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపుతూ.. ఊపుతూ.. సోషల్ మీడియాకు దడ పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతున్నారు.

సిటాడెల్ వెబ్ సిరీస్ లో కీరోల్ పోషించిన ఆమె తన సినిమా ఖుషిని కూడా కంప్లీట్ చేసింది. ఇక ఇండస్ట్రీకి వీడ్కోలు పలికింది. మరికొన్ని రోజుల తర్వాత చికిత్స తీసుకునేందుకు అమెరికా వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. అమెరికాకు వెళ్లే బ్రేక్ లో సమంత లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది. ఉన్నది ఒకటే జీవితం దాన్ని చావు అనే భయంతో అగాథంలోకి నెట్టేయకుండా ఎంజాయ్ చేయాలని అనుకుంటుందట. అందుకే ఆమె తన వ్యాధిని ఏ మాత్రం లెక్కచేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోలకు ముందు ఇన్ స్టాలో యోగా, జిమ్ లో చేసే ఫీట్స్ కు సంబంధించి మరికొన్ని వీడియోలు షేర్ చేసింది.

వీటిని తన అభిమానుల కోసం అంటూ ట్యాగ్ చేసి మరీ షేర్ చేసింది. ఇకపోతే ఈ ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది. సమంత ఒక లవ్ స్టోరీ లో నటించి చాలా కాలమే అయ్యింది. ఆమె స్టార్ హీరోయిన్ అయ్యిందే లవ్ స్టోరీ వల్ల, కానీ నాగ చైతన్య తో పెళ్ళైన తర్వాత అలాంటి సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చింది. ఈ చిత్రం కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. సమన్తా తొందరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగివచ్చి మల్లి సినిమాలు చేయాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version