Home Cinema Samantha : సమంత మరియు విజయ్ దేవరకొండ బెడ్ పైన రొమాన్స్ వీడియో.. వైరల్..

Samantha : సమంత మరియు విజయ్ దేవరకొండ బెడ్ పైన రొమాన్స్ వీడియో.. వైరల్..

Samantha : అవును మీరు సరిగ్గానే చదివారు.. ఇపుడు ఇదే సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. విజయ్ దేవరకొండ మరియు సమంత ప్రస్తుతం చేసే సినిమా ఖుషి. ఇది లవ్ స్టోరీ ని తెరక్కేక్కిస్తున్నారు దర్శకుడు శివనిర్వాణ. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డామ్ సంపాదించుకున్నాడు, ఇలా జరగడం సినిమా(Samantha Vijay Devarakonda Romance) ఇండస్ట్రీలో చాలా అరుదు. కానీ ఈ మధ్య విజయ్ దేవరకొండ పరిస్థితి అస్సలు బాలేదని చెప్పుకోవాలి.

vijay-devarakonda-romance-video-leaked-on-internet-from-kushi-movie

ఎందుకంటే విజయ్ ఇటీవల చేసిన చిత్రాలలో ఒక్కటి కూడా సరిగ్గా ఆడలేదు. ఖుషి సినిమాకు వస్తే.. ఈ సినిమాలో విజయ్ సరసన సమంత నటిస్తుంది. ఈవిడ పరిస్థితి కూడా అంత అంత మాత్రమే అని చెప్పాలి. ఇటీవల సమంత చేసిన శాకుంతలం బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. ఈ ఇద్దరి నటీనటులకు ఖుషి సినిమా ఎంత ముఖ్యమో అందరికి తెలుసు. వీరు ఈ సినిమా కోసం తమ సాయిశేక్తుల ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితేనే వీరు టాలీవుడ్ ఇండస్ట్రీలో రివైవ్ అవుతారు.

సమంత, విజయ్ తో పాటు ఈ సినిమా కోసం వీరి అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరి జంట అప్పట్లో మహానటి సినిమాలో నటించారు మరియు వెరీ కెమిస్ట్రీ సరిగా కుదిరింది. వీరిద్దరి మల్లి కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి స్పెటెమ్బెర్ 1 న విడులవబోతుంది అని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమా యొక్క రెండో పాటను కూడా విడుదల చేసారు ఖుషి యూనిట్ మరియు ఈ పాటకు మంచి రీచ్ వచ్చిందని తెలుసు. ఈ పాత భార్య భర్తల మధ్య ప్రేమను తెలిపే విధంగా ఉంది మరియు బారి వ్యూస్ సాధించింది.

ఇది ఈ సినిమాకు మంచి సైన్ అనే చెప్పాలి. ఈ పాటలో సమంత మరియు విజయ్ హద్దులు మీరు రొమాంటిక్ సన్నివేశాలు చేసారు. అంతే కాకుండా విజయ్ దేవరకొండ(Samantha Vijay Devarakonda Romance) ఇటీవల తన ఇంస్టాగ్రామ్ లో ఓ గ్లిమ్ప్స్ ను విడుదల చేసారు. ఆ వీడియో లో కూడా సమంత విజయ్ దేవరకొండ హద్దులు దాటి రొమాన్స్ చేసారు.

బెడ్ పై పడుకొని ఒక్కరినిఒకరు కౌగిలించుకొని మరి రెచ్చిపోవడం మనం చూసుకోవచ్చు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తుంది. ఇది చూసిన సమంత ఫాన్స్ నాగచైతన్య తో విడాకులు తీసుకున్నప్పటి నుండి సామ్ రెచ్చిపోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version