Home Cinema Samantha : సమంత ఆ స్టార్ హీరో దెగర ఇన్ని కోట్లు అప్పు చేసిందా.. దారుణమైన...

Samantha : సమంత ఆ స్టార్ హీరో దెగర ఇన్ని కోట్లు అప్పు చేసిందా.. దారుణమైన స్థితిలో ఉంది..

Samantha : ఈ మధ్య సమంత ఏమి చేసిన ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగచైతన్య తో ఎప్పుడైతే విడాకులు తీసుకుందో అప్పటినుండి ఈ అమ్మడు ఇంటర్నెట్ లో హల్చల్ అయ్యింది. అయితే ఎప్పుడు ఇదొక వార్తాతో సమంతను ట్రోల్ చేస్తున్న వారికీ ఇంకో లేటెస్ట్ వార్తా దొరికింది. అదేంటంటే, సమంత(Samantha Myositis Treatment) మయోసిటిస్ వ్యాధి యొక్క ట్రీట్మెంట్ కోసం ఓ బడా హీరో దెగర అప్పు చేసిందట. అవును మీరు వినేది నిజమే.

samantha-took-25-crores-as-debt-from-this-star-hero-for-her-treatment

సమంతకు తన విడాకుల తరువాత మయోసిటిస్ అనే వ్యాధి సోకి తానూ సినిమాలకు దూరం అవుతుంది మరియు సినిమాలు లేకపోవడం తో ఫైనాన్సియల్ ఇబ్బందులు ఎదురుకుంది. అయితే ప్రస్తుతం సమంత ఇటీవల ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఇండోనేషియా కు వకాషన్ కు వెళ్ళింది. అక్కడ నుండి ఈ అమ్మడు వైద్యం కోసం అమెరికా వెళుతుంది. అయితే తనకు ఉన్న వ్యాధికి డబ్బు చాలానే ఖర్చు అవుతది మరియు

తాను ప్రస్తుతం ఫైనాన్సియల్ ఇబ్బందులలో ఉండడం వాళ్ళ ఈ అమ్మడు తన ట్రీట్మెంట్ కోసం తన క్లోజ్ ఫ్రెండ్ అయినా స్టార్ హీరో వద్ద 25 కోట్లు అప్పుగా తీసుకుందట. ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తుంది. అక్కినేని అభిమానులైతే, నాగచైతన్యతో కలిసి ఉంటె ఇలాంటి పరిస్థితి ఉండదు కదా అని కొందరు ఘాటు గా స్పందిస్తున్నారు. ఇలా తన మయోసిటిస్ ట్రీట్మెంట్ అమెరికా లోని కొందరు స్పెషల్ డాక్టర్స్ ఆధ్వర్యంలో సమంత ఒక నెల రోజులు అక్కడే ఉంటుందట.

తానూ సినిమాలు కూడా ఏమి సైన్ చెయ్యలేదు. సినిమాల పరంగా కూడా సమంత కు ఈ మధ్య ఒక హిట్ కూడా లేదు. దానికి తోడు మయోసిటిస్ అనే వ్యాధి. ఇలా రెండు విధాలుగా తాను ఇబ్బంది పడుతుంది. సమంత ఆశలు అన్ని ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో తీసిన ఖుషి సినిమాపైనే ఉన్నాయి.

వీరిద్దరి కెరీర్ లో ఇది చాలా ముఖ్యమైన సినిమా అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సమంత(Samantha Myositis Treatment) తన మయోసిటిస్ వ్యాధి పూర్తిగా తాగక మల్లి పాత సమంతల వరుస సినిమాలు చేసుకుంటా తన అభిమానులను సంతోష పరచాలని అందరు కోరుకుంటున్నారు.

Exit mobile version